కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి
– తీరుమార్చుకోకపోతే రావణాసుడికి పట్టిన గతే పడుతుంది – అధికారులకు అవమానం జరిగితే ప్రభుత్వానికి జరిగినట్లే – నిజాం కాలంలో ఆవిర్భవించిన ఆర్టీసీని కేసీఆర్ ప్రైవేట్ చేయాలని చూస్తున్నాడు – ఎంఐఎం ప్రభుత్వం నుంచి ఇప్పటికైనా బయటకు రావాలి…






