Monday, 16 November 2026

తెలంగాణ

ఇక పక్కాగా సబ్సిడీ ఎరువుల పంపిణీ

సిద్దిపేట,నవంబర్‌14 (జనంసాక్షి)  : అన్నదాతలకు అందించే సబ్సిడీ ఎరువులకు పకడ్బందీగా పంపిణీ చేయడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. యాసంగి సీజన్‌ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు సాఫీగా ఎరువులను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది.  రైతు ఆధార్‌ నెంబర్‌ నమోదు…

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,నవంబర్‌14(జనం సాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలోలాగా కాకుండా ఇటీవల పంచాయితీ ప్రణాళిక మేరకు ఇప్పుడు పారిశుద్ధ్యానికి ప్రాధానయం ఇస్తున్నారు. ప్రతి గ్రామంలో డంపింగ్‌ యార్డు ఏర్పాటుచేసి చెత్తను తరలించాలని…

చలో టాంక్‌బండ్‌ హింసాత్మకం

– ట్యాంక్‌బండ్‌వైపు భారీగా దూసుకొచ్చిన ఆందోళనకారులు – అడ్డుకున్న పోలీసులు.. హైదరాబాద్‌, నవంబర్‌ 9(జనంసాక్షి):ఆర్టీసీ కార్మికులు పిలుపునిచ్చిన చలో ట్యాంక్‌ బండ్‌ ఉద్రిక్తంగా మారింది. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 4 గంటల వరకు నిర్వహించతలపెట్టిన సకల…

హైదరాబాద్‌లో 170 మంది అరెస్ట్‌ 

హైదరాబాద్‌,నవంబర్‌9(జనం సాక్షి):  చలో ట్యాంక్‌బండ్‌ నేపథ్యంలో170 మందిని అరెస్ట్‌ చేశామని హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఆర్టీసీ జేఏసీ నేతలు, రాజకీయ పార్టీల నేతలను ముందస్తు అరెస్ట్‌లు…

ఇరు వర్గాలకు ఉపశమనం కలిగించే తీర్పు:  శ్రీ శ్రీ రవిశంకర్‌

హైదరాబాద్‌, నవంబర్‌9(జనం సాక్షి): వివాదాస్పద అయోధ్య స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు పండిట్‌ శ్రీ శ్రీ రవిశంకర్‌ తెలిపారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో ఆయన ట్విట్టర్‌ ద్వారా స్పందించారు. సుప్రీంకోర్టు తీర్పు ఇరు వర్గాల ప్రజలకు సంతోషం…

ఆర్టీసీ కార్మికుల సమ్మెతోనే కేసీఆర్‌ పతనం ప్రారంభం: పొన్నాల

వరంగల్‌,నవంబర్‌9(జనం సాక్షి): ఆర్టీసీ కార్మికులది న్యాయమైన డిమాండ్‌ అని… ఆర్టీసీ  సమ్మెతోనే కేసీఆర్‌ పతనం మొదలైందని కాంగ్రెస్‌ నేత పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. ఛలో ట్యాంక్‌ బండ్‌ కార్యక్రమాన్ని అడ్డుకోవడం కోసమే అక్రమ అరెస్టులు, గృహ నిర్బంధాలు చేపట్టారని…

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

నిర్మల్‌,నవంబర్‌9 జనం సాక్షి :  భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో  శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్‌, ఎస్సై భవానిసేన్‌ గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని…

కొనసాగుతున్న అరెస్టులు

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో భారీ బందోబస్తు 25మంది అరెస్ట్‌ హైదరాబాద్‌, నవంబర్‌9(జనం సాక్షి): సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్‌ పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు భాగ్యనగర్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు చేరుకున్న క్రమంలో వరంగల్‌కు చెందిన…

రైతు బజార్లలో అధిక ధరల మోత

ఫిర్యాదు చేసినా పట్టించుకోని అధికారులు ఖమ్మం,నవంబర్‌9 (జనం సాక్షి):   ప్రజలకు తక్కువ ధరలకు తాజా కూరగాయలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేసిన రైతు బజారులు ప్రజలకు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. ప్రస్తుతం కూరగాయల ధరలు ఆకాశాన్నంటి వినియోగదారులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే,…

విస్తరిస్తున్న డెంగ్యూ జ్వరాలు

జ్వరపీడితులతో జిల్లావాసుల ఆందోళన జగిత్యాల,నవంబర్‌9 (జనం సాక్షి):   జిల్లాలో ఎక్కడ చూసినా  డెంగ్యూ జ్వర పీడితులే కనిపిస్తున్నారు. రోజురోజుకు డెంగ్యూ జ్వరం బారిన పడినవారి సంఖ్య పెరుగుతోంది.జ్వరం తగ్గకపోగా, ప్లేట్‌లెట్స్‌ కూడా తగ్గడంతో ఆందోళన చెందుతున్నారు. ఒక్కొక్కరు వారం, పది…