Monday, 16 November 2026

తెలంగాణ

ఆర్టీసీ సమ్మెపై వెనక్కి తగ్గని సిఎం కెసిఆర్‌

కొత్తగా డ్రైవర్ల,కండక్టర్ల నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్‌? ఏర్పాట్లలో రవాణాశాఖ కమిషనర్‌ తార్నాక ఆస్పత్రిలో ఆరోగ్య సేవల నిలిపివేత మండిపడుతున్న ఆర్టీసీ కార్మికులు హైదరాబాద్‌,అక్టోబర్‌ 9 (జనం సాక్షి):  ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్‌ కఠిన నిర్ణయం తీసుకున్నారు.…

ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ వాహన పూజ

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):   విజయదశమి పర్వదినం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో వాహన , ఆయుధ పూజలు నిర్వహించారు. ఆయుధపూజ అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. నల్లపోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు చేశారు. ఉద్యోగులు, కుటుంబసభ్యులకు సీఎం దసరా…

అర్హులైన వారందిరికి అక్రిడేషన్లు: యాదాద్రి భువనగిరి కలెక్టర్‌

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ అందిస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. జర్నలిస్టులు తమకు కార్డులు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. పక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతున్నదని చెప్పారు. జర్నలిస్టుల…

సాగర్‌కు పెరిగిన వరద…రెండు గేట్ల ఎత్తివేత

నల్లగొండ,అక్టోబర్‌9 (జనం సాక్షి):   నాగార్జునసాగర్‌కు భారీగా వరద వచ్చి చేరుతోంది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు శ్రీశైలం నుంచి వరద నీరు దిగువకు వదులుతున్నారు. సాగర్‌కు ఇన్‌ప్లో- 60,649 క్యూసెక్కులు వస్తుండటంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల…

ఎసిబి కస్టడీకి ఇఎస్‌ఐ స్కాం నిందితులు

హైదరాబాద్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఈఎస్‌ఐకి చెందిన ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ (ఐఎంఎస్‌) స్కామ్‌ దర్యాప్తులో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దూకుడు పెంచింది. ఈ కేసులో ఐఎంఎస్‌ డైరెక్టర్‌ దేవికారాణితో పాటు ఆరుగురు నిందితులను చంచల్‌గూడ జైలు నుంచి…

ఐదోరోజు సాగిన ఆర్టీసీ సమ్మె

– పూర్తిస్థాయిలో రోడ్లెక్కని బస్సులు – తాత్కాలికంగా పోలీస్‌ రక్షణ నడుమ బస్సులను నడిపిన ప్రభుత్వం – ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు హైదరాబాద్‌, అక్టోబర్‌9 (జనం సాక్షి):  అటు ఆగిన చక్రాలు.. ఐదో రోజు కూడా కదల్లేదు. నాలుగు రోజులుగా…

30న బిఎంఎస్‌లోకి కెంగెర్ల మల్లయ్య

పెద్దపల్లి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  టీబీజీకేఎస్‌ మాజీ నేత కెంగర్ల మల్లయ్య ఈ నెల 30న బీఎంఎస్‌లో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవలే రాజనీమా చేసిన ఆయన బిజెపి అనుబంధ సంఘంలో చేరనున్నారు. ఈ మేరకు విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు.…

కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మె

డిపోల ముందు నిరసన ధ్వనులు ప్రైవేట్‌ వాహనాల దోపిడీపై ప్రయాణికుల ఆగ్రహం మహబూబ్‌నగర్‌,అక్టోబర్‌9 (జనం సాక్షి): ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు చేపట్టిన ఐదోరోజు రోజు కొనసాగింది. సమ్మెలో మహబూబ్‌నగర్‌ రీజియన్‌ పరిధిలోని తొమ్మిది డిపోలకు చెందిన డ్రైవర్లు,…

ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

నల్లగొండలో కెసిఆర్‌ ఆదిష్టిబొమ్మ దహనం నల్లగొండ,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉదృథంగా సాగుతోంది. కార్మికులు డిపోల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని డియమాండ్‌ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో…

మార్కెట్‌లోకి తడిసిని ఉల్లిగడ్డలు 

అయినా తగ్గని ధరలు దసరాతో పెరిగిన కొనుగోళ్లు హైదరాబాద్‌,అక్టోబర్‌7(జనం సాక్షి): దసరా తోడు కావడంతో ఉల్లి ధరలు ఘాటు తగ్గడంలేదు. అయితే ధరలకు తోడు నాణ్యతలేని ఉల్లి మార్కెట్‌ను ముంచెత్తుతోంది. వర్షాల కారణంగా తడిసిన ఉల్లి వస్తోందని కొనుగోలుదారులు…