Monday, 16 November 2026

తెలంగాణ

జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఖాయం

ఇచ్చి తీరుతానన్న సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌24 (జనం సాక్షి):  తాను మాట ఇస్తే తప్పనని, ఇచ్చిన హావిూ మేరకు జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు తప్పకుండా ఇస్తా ననిముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. గురువారం విూడియా సమావేశంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాల ప్రస్తావన రాగా…

కెసిఆర్‌ ధోరణి అహంకారపూరితం

కార్మికుల మనోభావాలు దెబ్బతినేలా మాటలు బెదిరింపులుకు భయపడేది లేదు సమస్యలకు పరిష్కారం ప్రగతిభవన్‌లో ఉంది ఉద్యమనేత శ్రీనివాస్‌ గౌడ్‌ రాజీనామా చేయాలి విలీనం సహా ఏ సమస్యపైనా రాజీ లేదు: అశ్వత్థామరెడ్డి హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనం సాక్షి):  ఆర్టీసీ సమ్మెకు ఆర్టీసీ…

ఆర్టీసీ కథ ముగిసిందన్న సిఎం కెసిఆర్‌

చేజేతులా కార్మిక నేతలే సంస్థను ముంచుకున్నారు ఆర్టీసీని ఎవరూ కాపాడలేరని స్పష్టం చేసిన సిఎం గొంతెమ్మ కోర్కెలతో అర్థంపరథం లేకుండా సమ్మె కార్మిక సంఘాల తీరుతో రోడ్డున పడ్డ కార్మికులు యూనియన్‌ ఎన్నికలకు ముందు చేస్తున్న హంగామా విపక్షాల…

ప్రభుత్వ పనితీరుకు అద్దం పట్టిన హుజూర్‌నగర్‌ ఫలితం

ప్రజల తీర్పుతో మరింత ఉత్సాహంగా పనిచేస్తాం వారి ఆశీర్వాదం టానిక్‌లా పనిచేస్తుంది విపక్షాల దుష్పచ్రారాలు తిప్పికొట్టిన ప్రజలు ఇదో అద్భుత విజయం తప్ప ఆషామాషీది కాదు తెలంగాణ భవన్‌లో విూడియాతో సిఎం కెసిఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌24(జనం సాక్షి): ప్రభుత్వం తన…

కాంగ్రెస్‌ కంచుకోటలో..గులాబీ పాగా

– భారీ మెజార్టీతో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సైదిరెడ్డి – ఏఒక్క రౌండ్‌లోనూ పైచేయి సాధించలేక పోయిన కాంగ్రెస్‌ – ఓటమితో తీవ్ర నిరాశలో కాంగ్రెస్‌ శ్రేణులు – రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు చేసుకున్న టీఆర్‌ఎస్‌ శ్రేణులు…

విూరు దేశ పౌరులు కాదా?

– ప్రజల ఆరోగ్యం విూకు పట్టదా? – శిక్షణ ఇచ్చి ఐఏఎస్‌లను చేస్తే.. సామాన్య ప్రజలకు ఏం సేవ చేస్తున్నారు – డెంగీ నివారణ చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి – కేవలం కాగితాలకే పరిమితమయ్యాయి – ఎవరైనా…

హుజుర్ నగర్ లో టీఆర్ఎస్ ప్లీ విజయం

‘జనంసాక్షి’ ఎగ్జిట్ పోల్ సర్వేలో వెల్లడి తెరాస అభ్యర్థి సైదిరెడ్డికి  40 వేల మెజారిటీ జనంసాక్షి దినపత్రిక, టీవీ హుజూర్ నగర్ ఉపఎన్నికల ప్రీ పోల్ సర్వే ప్రకటించిన విషయం పాఠకులకు విధితమే… ప్రీ పోల్ సర్వేలో టిఆర్ఎస్ అభ్యర్థికి…

మున్సిపల్‌ ఎన్నికలకు లైన్‌క్లియర్‌!

– ఎన్నికల నిర్వహణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన హైకోర్టు – అన్ని పిటీషన్‌లను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి): తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు లైన్‌ క్లియర్‌ అయింది. ఎన్నికల నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికల ఏర్పాట్లు…

మరింత ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

– 18రోజూ తగ్గని సమ్మె వేడి – వంటావార్పులతో ఉద్యమం కొనసాగింపు – పొట్ట కొట్టొందంటూ తాత్కాలికి సిబ్బందికి వినతి – గ్రామాల్లో డిపోల ముందు నిరసనలు,ర్యాలీలు హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి): తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళన మరింత ఉధృత…

విలీనం వదులుకుంటే ఇతర డిమాండ్లు పరిశీలిస్తాం

– హైకోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష – డిమాండ్ల పరిశీలనకు ఆర్టీసీ ఈడీలతో,ఎండీకమిటీ నియామకం – 21 డిమాండ్లను పరిశీలించాలని కోరిన హైకోర్టు – ఒకటి రెండురోజుల్లో నివేదిక హైదరాబాద్‌,అక్టోబర్‌ 22(జనంసాక్షి):ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం…