Monday, 16 November 2026

తెలంగాణ

పెరుగుతున్న పెద్దపులుల సంఖ్య  

మంచి ఫలితాలు ఇస్తున్న జాతీయ ప్రాజెక్టు ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌24 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా అంటేనే దట్టమైన అడవులు. తరువాత గుర్తుకు వచ్చేది ఆ ఆడవుల్లో ఆవాసం ఉండే పులులు. ఒకప్పుడు ఈ అడవుల్లో లెక్కకు మిక్కిలి పులులు సంచరించేవి.…

టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ కన్నుమూత

హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ శివప్రసాద్‌ (68) కన్నుమూశారు. గత కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న శివప్రసాద్‌ చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. శివప్రసాద్‌ 1951 జులై 11న చిత్తూరు…

దేశంలోనే హైదరాబాద్‌ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మెట్రో

దేశంలోనే శరవేగంగా అభివృద్ధి చెందిన మెట్రో హైదరాబాద్ మెట్రో అన్నారు మంత్రి కేటీఆర్‌. గురువారం శాసనసభలో ప్రశ్నోత్తరాలు సమయంలో మెట్రోపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. చెన్నైలో ఐదు సంవత్సరాలు అయింది మెట్రో ప్రారంభించి..…

సింగరేణి కార్మికులకు దసరా కానుక

సింగరేణి కార్మికులపై సీఎం కేసీఆర్‌ వరాల జల్లు కురిపించారు. దసరా కానుకగా.. సింగరేణి లాభాల్లో 28 శాతం వాటా చెల్లిస్తమని అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో…

రైతు సంక్షేమమే కెసిఆర్‌ లక్ష్యం : కొత్త 

మెదక్‌,సెప్టెంబర్‌17 (జనంసాక్షి) : రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని మెదక్‌ ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి  అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు అమలు చేస్తుందన్నారు.  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం…

హరితహారం పౌరుల బాధ్యత

అది నిరంతర ప్రక్రియ అందరూ కలసి నడిస్తేనే ఫలితాలు సాధ్యం: ఇంద్ర హైదరాబాద్‌,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) : హరితహారం ప్రతి ఒక్కరి కార్యక్రమమని, దీనిని సమిష్టిగా చేపట్టినప్పుడే ఫలితాలు రాబట్టవచ్చని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి…

అభివృద్ది చూసే ప్రజలు ఆకర్శితులవుతున్నారు

కెసిఆర్‌కు మద్దతుగా నిలవాలి: బండా నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో గత ఐదేళ్లకాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు చూసి వాటిలో భాగస్వామ్యం కావాలనే అనేకులు టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని జడ్పీ ఛైర్మన్‌ బండా నరేందర్‌ రెడ్డి అన్నారు.  అల్లాటప్పాగా…

దేశానికి ఆదర్శంగా తెలంగాణ రైతు విధానాలు

అంతటా అమలు చేస్తే హరిత విప్లవం సాధ్యమే నల్లగొండ,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  తెలంగాణలో సిఎం కెసిఆర్‌ అనుసరిస్తున్న రైతు విధానాలను భారతదేశ వ్యాప్తంగా అమలు చేస్తే దేశంలో హరితవిప్లవం సాధించవచ్చని  సూర్యాపేట జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ , టిఆర్‌ఎస్‌ నేత…

కాళేశ్వరంపై ఇంకా ఆగని కుట్రలు

కన్నీళ్లు పెట్టుకుంటున్న కాంగ్రెస్‌ వారు: కర్నె హైదరాబాద్‌,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించుకుని, అమలు చేసుకుంటున్నామని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ పేర్కొన్నారు. కాళేశ్వరం పూర్తయినా ఇంకా కాంగ్రెస ఆటంకాలు సృష్టిస్తూనే…

మద్యం దుకాణాలపై వ్యాపారుల ఆసక్తి

లాభాలు వస్తాయన్న భావనలో ఎదురుచూపు కామారెడ్డి,సెప్టెంబర్‌17  (జనంసాక్షి) :  మద్యం దుకాణాల టెండర్లకు గడువు సవిూపిస్తుండడంతో జిల్లాలో సందడి మొదలైంది. దుకాణాలు చేజిక్కించుకునేందుకు ఆశావహులు దృష్టి సారిస్తున్నారు.  జిల్లాలో మద్యం లైసెన్సును చేజిక్కించుకునేందుకు భారీ పోటీ ఏర్పడనుంది. జిల్లాలో రెండేండ్ల…