Monday, 16 November 2026

తెలంగాణ

గ్రామప్రణాళిక పక్కాగా అమలు కావాలి

గ్రామాల్లో కార్యక్రమాలపై కలెక్టర్‌ ఆరా సర్పంచ్‌లదే కీలక భూమిక అన్న కలెక్టర్‌ నిధుల కొరత ఉండబోదని హావిూ జనగామ,సెప్టెంబర్‌11( జనంసాక్షి ) : ముప్పై రోజుల ప్రణాళికను సద్వినియోగం చేసుకొని గ్రామాల్లో అభివృద్ధిని  సాధించుకోవాలని జనగామ కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి అన్నారు. కార్యక్రమం…

పక్కాగా గ్రామ ప్రణాళిక అమలు

గ్రామాల అభిశృద్దికి విరాళాల సేకరణ కార్యాచరణ చేస్తున్న అధికారులు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   గ్రామస్వరాజ్యం సాధించాలనే లక్ష్యంతో గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్‌తో పాటు మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్‌ ప్రాధాన్యతను ఇస్తున్నారు. 30 రోజుల ప్రణాళిక…

మెరుగైన వైద్యసేవలు అందించాలి

– ఏజెన్సీలో వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోండి – ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ – భద్రాచలం ఏరియా ఆస్పత్రిని పరిశీలించిన మంత్రి భద్రాచలం, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) : మెరుగైన వైద్య సేవలు అందించే విషయంలో రాష్ట్ర…

సుధీర్ఘ రాజకీయ అనుభవం కలిగినవ్యక్తి గుత్తా

– ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నేనింకా పుట్టలేదు – శాసన మండలిలో మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) : రాజకీయాల్లో సుధీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తి గుత్తా సుఖేందర్‌ రెడ్డి అని ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు…

నేడు నిమజ్జనానికి తరలనున్న గణనాథులు

– ట్రాఫిక్‌ ఆంక్షలు విధించిన పోలీసులు హైదరాబాద్‌, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  హైదరాబాద్‌ నగర్‌లో సెప్టెంబర్‌ 12న గణెళిష్‌ శోభాయాత్ర అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరుగనుంది. దీంతో నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.…

శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి –

 ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా హైదరాబాద్‌, సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   శాసనమండలి చైర్మన్‌గా గుత్తా సుఖేందర్‌ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని మండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే డిప్యూటీ చైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ ప్రకటించారు. అనంతరం గుత్తా…

ఆదర్శ గ్రామాలను తీర్చిదిద్దుదాం

సర్పంచ్‌లే కీలక భూమిక పోషించాలి ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :    మన ప్లలెలను మనమే ఆదర్శంగా తీర్చిదిద్దుకునే అవకాశం వచ్చింది.. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లాను అగ్రగామిగా నిలిపేందుకు గ్రామ సర్పంచ్‌లు కీలక పాత్ర పోషించాలని జడ్పీ…

పచ్చదనానికి చిరునామా కావాలి

గ్రామాల్లో నిర్దేశిత లక్ష్యాలు నెరవేరాలి సిరిసిల్ల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     నెలరోజుల్లో పరిశుభ్రత, పచ్చదనానికి ప్లలెలు చిరునామాగా మారాలని కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ పిలుపునిచ్చారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. …

సమిష్టి కృషితోనే గ్రామాల అభివృద్ది

నల్లగొండ,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     ప్రతీ గ్రామం ఆదర్శంకావాలని ఇందుకోసం అందరూ కలిసికట్టుగా పనిచేసి 30రోజుల కార్యాచరణ ప్రణాళికను విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.రాష్టాన్న్రి సర్వతోముఖాభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్‌ గ్రామాలను కూడా…

గ్రామ ప్రణాళికలో భాగస్వాములు కావాలి

మెదక్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రామాల్లో ఏర్పాటు చేసిన కమిటీసభ్యులు తమ వంతు కృషి చేసుకుంటే అనుకున్న లక్ష్యం నెరవేరుతుందని  ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. 5 సంవత్సరాలకు సంబంధించి ప్రణాళిక తయారు చేసి గ్రామసభల్లో తెలపాలన్నారు. మహిళలు…