Monday, 16 November 2026

తెలంగాణ

పల్లెల అభివృద్దికి బాటలు వేద్దాం

ప్రజలకు కలెక్టర్‌ పిలుపు మంచిర్యాల,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     గ్రావిూణ ప్రాంతంలోని ప్రతి ప్లలె అభివృద్ధి చెంది అద్దంలా మెరవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వివిధ గ్రామాల్లో నిర్వహించిన…

గ్రామాల అభివృద్ది నిరంతర ప్రక్రియ

30రోజుల ప్రణాళికతోనే ఆగదు కలెక్టర్‌ కర్ణన్‌ ఖమ్మం,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     30రోజుల కార్యాచరణ ప్రణాళిక కేవలం నెల రోజులకే పరిమితం కాదని నిరంతరం కొనసాగుతుందని కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌ అన్నారు. గ్రామాలలో పరిశుభ్రత వెల్లివిరిసేలా చేయడం,…

ప్రజలను భాగస్వామ్యం చేయాలి

నిజామాబాద్‌,సెప్టెంబర్‌11  ( జనంసాక్షి ) :     జిల్లాలోని ప్లలె సీమలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయడం ప్రజా ప్రతినిధుల బాధ్యత అని ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రతినిధులు…

గుణాత్మక విద్యతోనే పురోగతి

కరీంనగర్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   నాణ్యమైన, గుణాత్మక విద్యతోనే అన్ని రంగాల్లో రాణించే అవకాశాలున్నాయనీ  జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం నిర్వాహకులు అన్నారు. ఇక్కడ జరిగిన కార్యక్రమంలో పిల్లలకు చంద్రయాన్‌ విశేషాలను వివరించారు.ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపనాధ్యాయులపై…

విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగాలి: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   యూత్‌ పార్లమెంట్‌ పోటీల వల్ల విద్యార్థుల్లో సృజనాత్మక శక్తి పెరగడంతో పాటుగా విద్యప్రమాణాలు మెరుగుపడుతాయని మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌ అన్నారు. హరితహారంలో భాగంగా కూడా పిల్లలు నిరంతరంగా మొక్కలు నాటాలన్నారు. రేపటి…

ప్రజల భాగస్వామ్యంతోనే అభివృద్ధి : ఎమ్మెల్యే

సిద్దిపేట,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, వాటిని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం 30 రోజులు కార్యాచరణ ప్రణాళికను ప్రవేశపెట్టిందని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు.  కొత్తగా ఏర్పడిన తెలంగాణలోని ప్లలెలు దేశంలోనే ఆదర్శంగా ఉండాలనే…

గోదావరి జలాల రాకతో చెరువులకు జలకళ

జనగామ,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  జనగామ ప్రాంతానికి గోదావరి జలాలు చెరువులకు, కుంటలకు తరలిస్తున్నారు. గోదావరి నీరును విడుదల చేయించిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి వానకాలంలో ప్రతీ గ్రామంలోని చెరువులను గోదావరి నీటితో నింపుతుండటంతోపాటు కాలువల వెంట…

నీటి పొదుపును అలవర్చు కోవాలి: ఎమ్మెల్యే

గద్వాల,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  నీటిని పొదుపుగా వాడుకుంటే ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించ వచ్చని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. చెరువులు, కుంటల కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేవిధంగా కృషిచేస్తున్నట్లు వెల్లడించారు. ర్యాలంపాడు…

పౌష్టికాహారంపై అవగాహన

గద్వాల,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  బాలింతలకు, గర్భిణులకు, కౌ మార బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పి ంచాలని మున్సిపల్‌ కమిషనర్‌, మెప్మా పీడీ న ర్సింహ మెప్మా సి బ్బందికి సూచించారు. జాతీయ పోషకాహర మాసాన్ని పురస్కరించుకుని…

మూడునెలల్లో జలపాతాల అభివృద్ది

నిర్మల్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :  ప్రముఖ పర్యాటక కేంద్రాలు కుంటాల, పొచ్చెర జలపాతాలను మరింత అభివృద్ధి చేస్తామని పర్యాటకశాఖ కార్పొరేషన్‌ ఎండీ మనోహర్‌రావు అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మంత్రి ఐకే రెడ్డి…