ఉపాధి కూలీలకు ఎండల దెబ్బ
పనిప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వైనం జాబ్‌కార్డున్న వారిలో 60శాతం మాత్రమే హాజరు పెద్దపల్లి,మే18(జనంసాక్షి): ప్రస్తుతం వేసవి ఎండలు మండుతుండగా,దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు గంటలు మినహా మిగితా సమయమంతా ఉష్ణోగ్రతలు విజృంభిస్తుండటంతో పని ప్రదేశాల్లో…





