Monday, 16 November 2026

తెలంగాణ

పోలింగ్‌ ఏజెంట్ల వివరాలు సమర్పించాలి

పక్కాగా కౌంటింగ్‌ ఏర్పాట్లు: కలెక్టర్‌ యాదాద్రిభువనగిరి,మే18(జ‌నంసాక్షి):  పార్లమెంట్‌ ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ ఆదేశించారు. ఓట్ల లెక్కింపు విషయంలో ఏజెంట్ల వివరాలను అందజేయాలని, తద్వారా పోలీసు వెరిఫికేషన్‌ చేపట్టనున్నట్లు…

 నీటి తొట్టెల నిర్వహణలో నిర్లక్ష్యం 

తాగునీటి కోసం మూగజీవాలకు తప్పని తిప్పలు ఆదిలాబాద్‌,మే18(జ‌నంసాక్షి): ఈసారి ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో మూగజీవాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల నుంచి తొట్టెలకు నీటిని సరఫరా చేయాల్సి ఉండగా ఎవరూ పట్టించుకోవడం…

ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. అప్పటి వరకు ఎండల బాధ తప్పేలా లేదు. మండుటెండలతో ప్రజలు…

ఇళ్లు..మంచినీళ్లు ఈ రెండే  సమస్యలు

టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క నిరుపేదకూ ఇల్లు కట్టించలేకపోయామని టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఇంతకాలం ఎన్నికల్లో ఎలాగో నెట్టుకొచ్చినా ఇప్పుడు ఓ వైపు ఇళ్లు, మరోవైపు…

ఈనామ్‌కు వ్యాపారుల పంగనామాలు

మార్కెట్లో రైతుల సమస్యలకు మళ్లీ ఆజ్యం హైదరాబాద్‌,మే15(జ‌నంసాక్షి):ల్గ/తులు పండించిన పంటలను ప్రభుత్వమే మద్దతుధరలకు కొనుగోలు చేయడంతోపాటు సకాలంలో డబ్బులు చెల్లించేలా ఈనామ్‌ విధానాన్ని  కేంద్రం ప్రవేశపెట్టినా ఈ యేడు ఎక్కడా పెద్దగా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఇటీవల కందులు,మిర్చి…

ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా చూడాలి

నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): మిల్లులలో ధాన్యం అన్‌లోడింగ్‌ సమస్య లేకుండా వెంటనే పరిష్కరించాలని డీఆర్‌డీఏ పీడీని , పౌర సరఫరాలశాఖ డీఎంను కలెక్టర్‌ గౌరవ్‌ ఉప్పల్‌  ఆదేశించారు. జిల్లాలో 30 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మిగిలిన 3 వేల మెట్రిక్‌ టన్నుల…

ఎండల్లో జోరుగా ఉపాధి పనులు 

అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో కూలీలు ఉత్సాహంగా హాజరవు తున్నారు. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం…

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ

కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ…

భానుడి భగభగలకు సేదదీరడమే మందు

ప్రాదేశిక ఎన్నికల ముగింపుతో ఊపిరి పీల్చుకుంటున్న పార్టీల నేతలు నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రోజురోజుకు భానుడు ఉగ్రరూపం దాల్చుతున్న క్రమంలో ప్రాదేశిక ఎన్నికలు కూడా పూర్తవ్వడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల కార్యకర్తలు హాయిగా సేదదీరే పనిలో ఉన్నారు. …

భూ సమస్యలకు తక్షణ పరిష్కారం: ఆర్డీవో

నిజామాబాద్‌,మే15(జ‌నంసాక్షి): రై తాంగ శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం పాటుపడుతుందని నిజామాబాద్‌ ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు. ఎన్నో ఏళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న భూ సమస్యల పరిష్కారానికి భూ రికార్డుల ప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ఎంతగానో…