పదహారుకు దగ్గరగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఎర్రబెల్లి
వరంగల్,మే20(జనంసాక్షి): ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తమకు దగ్గరాగా ఉన్నాయని, అయినా తాము అనుకున్న 16సీట్లు గెలవబోతున్నామని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రావిూణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. కారుసారు,పదహారు నఅ/-న నినాదాం బాగా పనిచేసిందన్నారు. తమ లక్ష్యం మేరకు…





