త్వరలో పశుగణన వివరాలుత్వరలో పశుగణన వివరాలు
జిల్లాలో పెరిగిన గొర్రెల సంఖ్య ఆదిలాబాద్,ఏప్రిల్22(జనంసాక్షి): త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పశువుల వివరాలను ప్రకటించనున్నాయి. జనాభా లెక్కల మాదిరిగానే పశువుల గణన కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. 2012లో పశుగణనను నిర్వహించారు. 2017 లోనే…










