Monday, 16 November 2026

తెలంగాణ

హరితహారం మొక్కలకు పక్కాగా లెక్కలుండాలి

సర్పంచ్‌లను బాధ్యులను చేసి ముందుకు సాగాలి పరిషత్‌ ఎన్నికలకు ఏర్పాట్లుచేసుకోండి అధికారులకు కలెక్టర్‌ ధర్మారెడ్డి సూచన మెదక్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  హరితహారం కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన ప్రతి మొక్కకు లెక్క ఉండాల్సిందేనని జిల్లా కలెక్టర్‌ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. గ్రామంలో…

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భాగ్యనగర వాసులకు ఎండవేడిమి నుంచి కాస్త ఉపశమనం కలిగింది. ఉన్నట్టుండి హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడగా.. మరికొన్ని చోట్ల చిరుజల్లులు కురిశాయి. ఉరుములతో కూడా జల్లులు కురిశాయి. కొన్నిచోట్ల వడగళ్లు పడ్డాయి.  దిల్‌సుఖ్‌నగర్‌, ఉప్పల్‌,…

తెలంగాణ కాంగ్రెస్‌కు భారీ షాక్‌

టిఆర్‌ఎస్‌లోకి రానున్న మరో ముగ్గరు ఎమ్మెల్యేలు 24న గులాబీ తీర్థం పుచ్చుకోనున్న జగ్గారెడ్డి, గండ్ర, పోదెం వీరయ్య హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్‌కు మరో భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే పలువురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలుటిఆర్‌ఎస్‌లో చేరగా వారి దారిలో మరో…

మోగిన ‘పరిషత్‌’ నగారా!

– ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఈసీ – మే6,10, 14 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు – 27న ఓట్ల లెక్కింపు.. అదేరోజు ఫలితాలు – మొత్తం 538 జడ్పీటీసీలు, 5,817 ఎంపీటీసీలకు ఎన్నికలు – జడ్పీటీసీలకు…

ఫెయిలయిన విద్యార్థులకు ఎన్నో అవకాశాలు

దీనిని ఓ విజయంగా మలచుకోవాలి ఆత్మహత్యలు పరిష్కారం కాదని గుర్తించాలి ర్యాంకులు మార్కులే ప్రామాణికం కాదు సైబరాబాద్‌ సీపీ వీసీ సజ్జనార్‌ సైబరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  ఇంటర్మీడియెట్‌ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించలేదనే కారణంతో సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మేడ్చల్‌ కు…

వైభవంగా రామోజీ మనవరాలి పెళ్లి

వధూవరులను ఆశీర్వదించిన సిఎం కెసిఆర్‌ పెళ్లికి హాజరైన రాజకీయ, సినీ ప్రముఖులు హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీ రావు మనవరాలు, దివంగత సుమన్‌, విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, వినయ్‌ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.…

బైకును ఢీకొన్న కారు

తండ్రీ, ముగ్గురు కొడుకుల మృతి వరంగల్‌ రూరల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  గీసుగొండ మండలం కొమ్మాల సవిూపంలో విషాదం చోటుచేసుకుంది. కారు-బైక్‌ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, ముగ్గురు చిన్నారులు  మృతిచెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కారు – ద్విచక్రవాహనం…

మంత్రి కొప్పులకు కెటిఆర్‌ విషెస్‌

హైదరాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ,బీసీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, నిండు నూరేళ్లు వర్ధిల్లాలని, మరింత కాలం ప్రజా సేవా చేయాలని…

శిశువు మృతదేహాన్ని..  పీక్కుతిన్న వీధికుక్కలు!

– శంషాబాద్‌లో ఘటన హైదరాబాద్‌, ఏప్రిల్‌20(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌ శంషాబాద్‌ లో దారుణం జరిగింది. ప్రాణాలు కోల్పోయి పుట్టిన ఓ ఆడశిశువును వీధి కుక్కలు పీక్కుతిన్నాయి. చనిపోయిన శిశువును ఆసుపత్రి వెనక తల్లిదండ్రులు పూడ్చిపెట్టారు. వీధికుక్కులు మృతదేహాన్ని బయటకు…

బయటపడుతున్న..  ఇంటర్‌ బోర్డు నిర్వాహకం

– బోర్డు తప్పిదాలతో ఆందోళనకు దిగుతున్న విద్యార్థులు – 500మంది విద్యార్థులకు లభించని ప్రాక్టికల్‌ మార్కులు – ఇంటర్‌ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, తల్లిదండ్రుల ఆందోళన – బోర్డు కార్యదర్శి అశోక్‌ను గెరావ్‌ – ఇంటర్‌ బోర్డులో…