Monday, 16 November 2026

తెలంగాణ

అత్యధిక మెజార్టీతో బూరను గెలిపించాలి

ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు జనగామ,మార్చి26(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆదేశాలకనుగుణంగా భువనగిరి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన  అవసరం ఉందని టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ బోడకుంటి వెంరకటేశ్వర్లు అన్నారు.  దానికి అనుగుణంగా కార్యకర్తలు కృషి చేయాలని అన్నారు.…

కాంగ్రెస్‌ నేతల చేరికతో కాంగ్రెస్‌ ఖాళీ: ఎమ్మెల్యే

సిద్దిపేట,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌పై ఆ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలకే విశ్వాసం లేదని, అలాంటిది ప్రజలు ఎలా నమ్ముతారని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రశ్నించారు. అందుకు ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, నేతలు మూకుమ్మడిగా టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు. దీనిని గమనించని…

కాంగ్రెస్‌,బిజెపిలకు ఓటేస్తే లాభం లేదు

టిఆర్‌ఎస్‌ గెలిస్తేనే అభివృద్ది నాగర్‌ కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రాములు నాగర్‌కర్నూలు,మార్చి26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌, బీజేపీలకు ఓటేస్తే మిగిలేది శూన్యమేనని నాగర్‌కర్నూల్‌ టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి పోతుగంటి రాములు అన్నారు. కారు గుర్తుకు ఓటేసి తనను భారీ మెజార్టీతో…

నామాను భారీ మెజార్టీతో గెలిపిద్దాం: కొండబాల

ఖమ్మం,మార్చి26(జ‌నంసాక్షి): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకి సుమారు రెండు లక్షల మెజార్టీతో గెలుపు తథ్యమని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కొండబాల కోటేశ్వరరావు అన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ 16 ఎంపీలను గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పడం తథ్యమని, అప్పుడే…

మరోమారు వినోద్‌ను గెలిపించుకుందాం

యువత,మహిళలు అంతా కలసి రావాలి ప్రచారంలో ప్రజలకు గంగుల వినతి కరీంనగర్‌,మార్చి26(జ‌నంసాక్షి): వినోద్‌కుమార్‌ను ఐదులక్షల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  పిలుపునిచ్చారు. ఆయన నేరుగా ప్రజలను కలుస్తూ టిఆర్‌ఎస్‌కు…

ఎన్నికల ఏర్పాట్లలో అధికార యంత్రాంగం

నామినేషన్ల ఘట్టంతో తొలిదశ పూర్తి పక్కాగా భద్రతా ఏర్పాట్లు చేసిన అధికారులు భద్రాద్రి కొత్తగూడెం,మార్చి26(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికలను పకడ్బందీ నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రజత్‌కుమార్‌ శైనీ పేర్కొన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో పోటీ…

మిర్చి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు

భారీగా నిల్వలు రావడంతో అధికారుల అప్రమత్తం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న మార్కెట్‌ సిబ్బంది ఖమ్మం,మార్చి19(జ‌నంసాక్షి):  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు. వచ్చిన సరుకును వచ్చినట్లుగానే కొనుగోలు చేసి పంపించే ఏర్పాట్లు చేశారు.  రోజుకు…

టీకాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

– సీనియర్‌ నేతలను బరిలోకి దింపిన అధిష్టానం – నల్గొండ బరిలో టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ – ఖమ్మం మినహా అన్ని స్థానాల్లో ప్రకటించిన ఏఐసీసీ – ఖమ్మంపై టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ అదిష్టానాల తర్జనభర్జన – నేడు ప్రకటించే…

ఆటోబోల్తా: ముగ్గురు విద్యార్థులకు గాయాలు

మహబూబాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): మానుకోట  జిల్లాలోని డోర్నకల్‌ మండలం చాప్లాతండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో జరిగిన ప్రమాదంలో ముగ్గురు పదో తరగతి విద్యార్థులు గాయపడ్డారు. స్థానికులు విద్యార్థులను ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో విద్యార్థులు పరీక్షకు ఆలస్యంగా…

ఎమ్మెల్యేల దూకుడుతో కాంగ్రెస్‌కు నష్టమే

లోక్‌సభ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపడం ఖాయం హైదరాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష ¬దాను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. లోక్‌సబ ఎన్నికల ముందు ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల రేపటి ఎన్నికల్లో ప్రభావం తప్పకుండా…