Monday, 16 November 2026

తెలంగాణ

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. ఇందుకోసం ముందస్తు ప్రణాళికలు రూపొందించామన్నారు. విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా…

పాడి అభివృద్దికి చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌కు లోక భూమారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పాటు పడుతుందని …

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం

నిఘా పెంచిన అధికారులు నిజామాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఇసుక అక్రమ రవాణా, నిల్వలు, విక్రయాల్లో పట్టుపడిన వాహనాలను జప్తు చేయాలని రాష్ట్ర గనులు, ఖనిజ శాఖ అధికారులు ఆదేశాలు జారీచేశారు. దీంతో…

పదోతరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

ఖమ్మం,మార్చి12 జ‌నంసాక్షి): ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు.  జిల్లా వ్యాప్తంగా అవసరమైన పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా విద్యాశాఖాధికారి అన్నారు. పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట…

భూకబ్జా కేసులో..  నయీం అనుచరులు అరెస్టు

– నకిలీ డాక్యుమెంట్లతో భూములను విక్రయించే యత్నం – ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు – ఈ కేసులో ఎంతటివారున్నా వదిలేది లేదు – రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమైన…

రేవంత్‌రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

– అరెస్ట్‌ అక్రమమనడానికి తగిన కారణాలు చూపలేదు – పిటీషన్‌ను కొట్టివేసిన హైకోర్టు హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. రేవంత్‌ అరెస్ట్‌ పిటిషన్‌పై సోమవారం తెలంగాణ హైకోర్టు…

పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక

కొన్నిచోట్ల మార్పులు తప్పవన్న సంకేతాలు నాలుగైదు నియోజకవర్గాల్లో కొత్తవారికి ఛాన్స్‌? హైదరాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన టీఆర్‌ఎస్‌.. అదే జోరుతో ఇప్పుడు పార్లమెంట్‌ఎన్నికల్లో అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత…

లారీని ఢీకొన్న బైక్‌: నవదంపతుల మృతి

యాదాద్రి భువనగిరి,మార్చి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని భువనగిరి మండలం కుమ్మరిగూడెం దగ్గర సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్‌ ఢీకొన్నది. ఈ సంఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నవదంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు భువనగిరి మండలం…

నేడు ఎమ్మెల్సీ ఎన్నికలు

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన అధికారులు టిఆర్‌ఎస్‌ గెలుపు లాంఛనమే హైదరాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి):  తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 12న మంగళవారం ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రిటర్నింగ్‌ అధికారి వి. నరసింహాచార్యులు…

జగన్‌ను సీఎం చేయడమే నా లక్ష్యం

– ప్రజలంతా జగనే సీఎం కావాలని కోరుకుంటున్నారు – వైసీపీ తరపున రాష్ట్రమంతా ప్రచారం చేస్తా – స్నేహం వేరు.. రాజకీయాలు వేరు – సినీ కమెడియన్‌ అలీ – జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన అలీ హైదరాబాద్‌,…