Monday, 16 November 2026

తెలంగాణ

‘మా’ ప్రెసిడెంట్‌గా నరేష్‌

– నరేష్‌తో పాటు జీవిత, రాజశేఖర్‌ గెలుపు – ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిండెంట్‌గా శ్రీకాంత్‌ ఓటమి – తెల్లవారు జామున వెలువడిన ఫలితాలు హైదరాబాద్‌, మార్చి11(జ‌నంసాక్షి) : తీవ్ర ఉత్కంఠ నడుమ మూవీ ఆర్టిస్ట్‌ ఎన్నికల ఫలితాల వెలువడ్డాయి.…

కొండగట్టులో పవిత్రోత్సవాలు

జగిత్యాల,మార్చి11(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో లోక కల్యాణార్థం త్రయహ్నిక దీక్షతో పవిత్రోత్సవాలు ఆదివారం రాత్రి ప్రారంభమయ్యాయి.సోమవారం తెల్లవారు జామున 3 గంటలకు తిరుమంజనం, ఆరాధన, 9:30 గంటలకు పవిత్ర ఆహ్వానం, పుణ్యహ వచనం, రక్షా…

వేములవాడలో భక్తుల రద్దీ

వేములవాడ,మార్చి11(జ‌నంసాక్షి): వేములవాడలో సోమవారం భక్తులు పోటెత్తారు. దీనికితోడు వరుసగా రెండు రోజులు సెలవులు కావడంతో వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి సన్నిధికి భక్తులు పోటెత్తారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజాము నుంచే పవిత్ర ధర్మగుండం లో స్నానాలు ఆచరించి,…

16 ఎంపి సీట్లు దక్కించుకోవడమే లక్ష్యం

కేటీఆర్‌ సభకు భారీగా ఏర్పాట్లు మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి వెల్లడి నిజామాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఎంపి సీట్లను 16 కైవసం…

15న పెద్దపల్లి సన్నాహాక సభ

పెద్దపల్లి,మార్చి11(జ‌నంసాక్షి): పెద్దపల్లి పార్లమెంట్‌ సన్నాహక సమావేశం ఈనెల15న నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తెలిపారు. ఇందుకోసం భారీగా ఏర్పా/-టుల చేస్తున్నామని అన్నారు. ద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సన్నాహక సమావేశానికి టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌…

ఎన్నికల తరవాత కెసిఆర్‌ కీలక భూమిక

జనగామ,మార్చి11(జ‌నంసాక్షి): వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల అనంతరం కేంద్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 స్థానాల్లో 16 టీఆర్‌ఎస్‌, ఒకటి ఎంఐఎం గెలుస్తుందని ధీమా…

ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దం

ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్‌ఇనకల నిర్వహణ కోసం  సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సరఫరా, ఓటర్ల జాబితాపై అధికారులు దృష్టి పెట్టారు. ఓటర్ల నమోదు పక్రియలో భాగంగా…

గణనీయంగా పెరిగిన ఓటర్ల సంఖ్య

కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఓట్ల సంఖ్యతో పోలిస్తే దాదాపుగా ప్రతి నియోజకవర్గంలో కొత్త ఓటర్ల సంఖ్య కొంతవరకు పెరిగింది. 2014లో జరిగిన పార్లమెంట్‌ ఎన్నికలతో పోలిస్తే కరీంనగర్‌, పెద్దపల్లి నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.…

14న టిఆర్‌ఎస్‌ సన్నాహక సభ

భారీగా ఏర్పాట్లు చేస్తున్న శ్రేణులు 16సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతామన్న ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈనెల 14న టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించే…

పక్కాగా ఎన్నికల నిర్వహణ

కోడ్‌ అమలు కోసం కఠిన నిర్ణయాలు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు  సర్వం సన్నద్దగా ఉన్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి తెలిపారు. పటిష్ట పోలీసు…