Monday, 16 November 2026

తెలంగాణ

హీరాగోల్డ్‌ బాధితులు పిర్యాదులు స్వీకరిస్తాం

నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వెల్లడి హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  హీరాగోల్డ్‌ బాధితులకు నగర కమిషనర్‌ అంజనీకుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం విూడియాతో మాట్లాడిన ఆయన హీరా గోల్డ్‌ బాధితులు.. నగరంలోని ఏ పోలీస్‌ స్టేషన్‌లోనైనా బాధితులు ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. ఆయా…

రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫఙక్‌ ఆంక్షలు

నేటి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తి హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో రాజ్‌భవన్‌లో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం 11:30 గంటలకు మంత్రివర్గ విస్తరణ జరుగనున్న విషయం తెలిసిందే. దీంతో రాజ్‌భవన్‌ పరిసరాల్లో నిషేధాజ్ఞలు…

జయరామ్‌ హత్యకేసులో పోలీసుల ప్రమేయం

విచారిస్తున్నామన్న డిసిపి హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  జయరాం హత్యకేసు దర్యాప్తును హైదరాబాద్‌ పోలీసులు వేగవంతం చేశారు. జయరాం హత్యలో ఐదుగురికి సంబంధం ఉన్నట్లు గుర్తించినట్లు వెస్ట్‌జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులను మంగళవారం నుంచి…

చెరువుల్లో నిరంతరంగా నీరు నిల్వ ఉండాలి

ప్రతినీటి బొట్టు వినియోగం అయ్యేలా చూడాలి జలసౌధలో అన్ని జిల్లాల ఇంజినీర్లతో సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే సవిూక్ష హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ లక్ష్యానికి చెరువులో 10 నెలలు నీటి నిల్వ ఉండాలని సీఎం ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే…

దేశరాజకీయాల్లో కెసిఆర్‌దే కీలక భూమిక

జాతీయరాకీయాల్లో సత్తా చాటనున్న కెసిఆర్‌ విూడిమాతో ఎంపి బూరనర్సయ్య గౌడ్‌ యాదాద్రి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి):  దేశ రాజకీయాల్లో సిఎం కేసీఆర్‌ కీలక భూమిక పోషించనున్నారని, అవసరమైతే చక్రం తిప్పనున్నారని భువనగిరి  ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో 16…

అవకాశవాద రాజకీయాలపట్ల..

బీసీలంతా అప్రమత్తంగా ఉండాలి – కృష్ణయ్య బీసీలను రాజకీయంగా వాడుకుంటున్నాడు – కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : ఎన్నికల సమయంలోనే బీసీలు గుర్తొస్తారని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ అన్నారు. సోమవారం ఆయన విలేకరుల…

నేడే మంత్రి వర్గవిస్తరణ 

– ఉదయం 11.30 గంటలకు ప్రమాణ స్వీకారం – తొమ్మిదికి తొలి జాబితాలో అవకాశం – ఇప్పటికే పేర్లను ఖరారుచేసిన కేసీఆర్‌ – కేసీఆర్‌ను కలిసిన కొప్పుల ఈశ్వర్‌, ఎర్రబెల్లి – ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలు మలి విడతలోనే…

పాక్‌ కోడలు అవసరమా?

– తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆమెను తొలగించాలి – బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా విూర్జాను తొలగించాలని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ డిమాండ్‌ చేశారు. సోషల్‌…

మోదీ, కేసీఆర్‌ ఒక్కటి కాబట్టే..  తనపై ఈడీ కేసుపెట్టి వేధిస్తున్నారు

– రాజకీయంగా వేధించడానికే ఈడీకేసులను వాడుకుంటున్నారు – 30మందికి హరీష్‌ ఎన్నికల ఖర్చులు ఇచ్చారు – కేసీఆర్‌కు తెలిసి హరీష్‌ను పక్కన పెట్టాడు – హరీష్‌ వ్యవహారానికి చెందిన డాక్యుమెంట్లు బయటపెడతా – కేటీఆర్‌ కంటే హరీశ్‌ రావు…

వైసీపీలో చేరిన ఎంపీ రవీంద్రబాబు

– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్‌ మోహన్‌రెడ్డి – రాష్ట్ర ప్రయోజనాల కోసమే వైసీపీలో చేరా – ప్రత్యేక ¬దాను నీరుగార్చింది తెదేపానే – తెదేపా హయాంలో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట – వైసీపీ అధికారంలోకి…