Monday, 16 November 2026

తెలంగాణ

శివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు 

జనగామ,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  బచ్చన్నపేట,మండలంలోని ప్రముఖ శైవక్షేత్రమైన కొడవటూరు సిద్ధులగుట్టలో మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే శివకల్యాణం, బ్ర¬్మత్సవాలను ఘనంగా నిర్వహించాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచించారు. మార్చి 2 నుంచి 5 వరకు నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాదిగా…

నేతలందరినీ కలుపుకొని వెళ్తా

– మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు హైదరాబాద్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మంత్రి, టీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌ రావు తెలిపారు. ప్రమాణస్వీకారానికి ముందు ఆయన విూడియాతో మాట్లాడారు.. ఉమ్మడి వరంగల్‌…

తెలంగాణమంత్రుల రాజకీయ ప్రస్థానం.. 

హైదరాబాద్‌, ఫిబ్రవరి19(జ‌నంసాక్షి) : మంగళవారం మంత్రులుగా రాజ్‌భవన్‌లో పదిమంది ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. కాగావీరిలో గత కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన అనుభవం ఉన్న వారు నలుగురు ఉండగా, మిగిలిన ఆరుగురు కొత్తవారు కావటం విశేషం. అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి…

పెద్దపల్లిలో సీటుకోసం కాంగ్రెస్‌లో పోటీ

స్థానికులకే ఇవ్వాలంటున్న నేతలు టిఆర్‌ఎస్‌ నుంచి భరోసాగా వివేక్‌ తెరపైకి మరికొందరి పేర్లు పెద్దపల్లి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో టిక్కెట్‌ కోసం కాంగ్రెస్‌ పార్టీలో పోటీ బాగా ఉంది. మాజీలంతా ఇక్కడ టిక్కెట్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో…

బీజేపీలో పోటీ చేసే నాయకులపై స్పష్టత కరవు

ఆదిలాబాద,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తెలంగాణలో 18 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తామని ప్రకటించిన బిజెపి పార్లమెంట్‌ ఎన్‌ఇనకలకు సంబంధించి ఎలాంటి హడావిడి చేయడం లేదు. కనీసంగా వచ్చే ఎన్‌ఇనకల కోసంమందే తమ అభ్యర్థలను ప్రకటించే సామసం కూడా చేయడం లేదు. బీజేపీ…

పాలమూరు సీటుకు కాంగ్రెస్‌లో పెరిగిన పోటీ

జైపాల్‌ రెడ్డి నిర్ణయంపైనే ఇతరలకు ఛాన్స్‌ నాగర్‌కర్నూలులో మళ్లీ నందికే అవకాశం? మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  రానున్న పార్లమెంట్‌ ఎన్నికలకు పార్టీ శ్రేణులకు సిద్ధం చేసేలా కాంగ్రెస్‌ అధిష్టానం రంగంలోకి దిగింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్‌…

మెదక్‌ బరిలో మళ్లీ కెసిఆర్‌ పోటీ

జాతీయరాజకీయల కోసం ఎంపిగా పోటీ కాంగ్రెస్‌ పార్టీలో పోటీకి కనపడని ఆసక్తి మెదక్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన సిఎం కెసిఆర్‌ మరోమారు మెదక్‌ ఎంపీ  స్థానం నుంచి పోటీచేసేందుకు సిద్దపడుతున్నట్లు తెలుస్తోంది. వివిధ ప్రాంతాల నుంచి పోటీ…

వైభవంగా పాతగుట్టలో కల్యాణోత్సవం

స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఈఓ, ప్రధానార్చకులు యాదాద్రి,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి):  పాతగుట్ట దేవస్థానం వార్షిక బ్ర¬్మత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి  శ్రీలక్ష్మీనరసింహస్వామి  అమ్మవారి కల్యాణ మ¬త్సవం కనుల పండువగా నిర్వహించారు. రాత్రి ల్యాణ తంతును అర్చకులు వేద మంత్రాలు పఠిస్తూ జీలకర్ర,…

పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తను

– తనపై దుష్పచ్రారాన్ని నమ్మొద్దు కెసిఆర్‌ ఆదేశాల మేరకు పనిచేస్తా – మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు హైదరాబాద్‌,ఫిబ్రవరి19(జ‌నంసాక్షి): తాను టీఆర్‌ఎస్‌ పార్టీలో క్రమ శిక్షణ కలిగిన నేతనని, అధినేత కేసీఆర్‌ ఏది చెబితే దానిని ఆచరిస్తూ…

తెలంగాణలో కొలువుదీరిన కొత్తమంత్రివర్గం

పదిమందితో ప్రమాణం చేయించిన గవర్నర్‌ నరసింహన్‌ సిఎం కెసిఆర్‌తో కలసి 12కు చేరిన మంత్రుల సంఖ్య తొలుత ఇంద్రకరణ్‌ రెడ్డి..చివరగా మల్లారెడ్డి ప్రమాణం తెలుగులోనే ప్రమాణం చేసిన మంత్రులు పాతకొత్తల కలయికగా కేబినేట్‌కు రూపం విధేయులకే పట్టం కట్టిన…