Monday, 16 November 2026

తెలంగాణ

పార్టీ వ్యవహారాల్లో..  కొప్పుల రాజు జోక్యం లేదు 

– బహిరంగ విమర్శలు చేస్తే చర్యలు తీసుకుంటాం – టీకాంగ్రెస్‌ వ్యవహారాల బాధ్యులు కుంతియా హైదరాబాద్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల్లో ఏఐసీసీ నేత కొప్పుల రాజు జోక్యం లేదని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి,…

కబళిస్తున్న ప్లాస్టిక్‌ భూతం 

అనారోగ్యం బారిన పడతున్న ప్రజలు ప్లాస్టిక్ మయమైన ఆహార పదార్ధాలు  మేల్కోనక పోతే అనర్థమే మహబుబ్ నగర్ 18ఫిబ్రవరి.(జనం సాక్షి బ్యురొ) ప్రజల నిత్యావసరానికి ఆహార పదార్ధాలు తీసుకోవటానికి విరివీగా ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు .ముఖ్యం గా కరిష్…

ఎమ్మెల్యేల క్యాంప్‌ కార్యాలయాలకు హంగులు

ప్రజలకు చేరువగా ఇక ఎమ్మెల్యేలు హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అధునాతన హంగులతో నిర్మిస్తున్న ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలతో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు వాటిలో ప్రత్యేక సిబ్బందిని నియామకం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. తహసీల్దార్‌ స్థాయి అధికారులు ఇద్దరు,…

స్కూళ్లలో బోధనోపాధ్యాయులు ఏరీ? 

చాలా పాఠశాలల్లో నిపుణుల కొరత హైదరాబాద్‌,పిబ్రవరి18(జ‌నంసాక్షి): ప్రభుత్వం విద్యారంగాన్ని అన్ని విధాలుగా ఆదుకుని ముందుకు నడిపిస్తున్నా , ఆయా పాఠశాలల్లో ఉన్న విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు లేక  గ్రావిూణ ప్రాంతాల్లోని పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదనను వ్యక్తం…

రుణాలు అందించడంలో బ్యాంకుల నిర్లక్ష్యం?

ప్రైవేట్‌ వ్యాపారులే దిక్కంటున్న రైతులు వరంగల్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): ఇప్పటికే ఈ యాసంగి సీజన్‌ అదును దాటిపోతుంది.. నేటికీ రుణ లక్ష్యం చేరుకోలేదు. దీంతో పెట్టుబడి లేక రైతులు నానా పాట్లు పడాల్సి వస్తున్నది. సకాలంలో పంట రుణాలు అందక పోవడంతో…

నిధుల సమస్యలే మున్సిపాలిటీలకు గుదిబండ

బడ్జెట్‌ కేటాయంపులపై ఆసక్తి హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): మున్సిపాలిటీల తీరు ఇక మారనుంది. ఆర్థికంగా పరిపుష్టం కానుండడంతో సమస్యలకు పరిష్కారం దక్కగలదన్న ఆశాభావం ఉంది. బడ్జెట్‌లో నిధులు పెరిగితే పురపాలికల్లో తాగునీటి, పారిశుద్య సమస్యలు తీరగలవని అధికారులు భావిస్తున్నారు. ఈ  బడ్జెట్లో…

దేహదారుఢ్య పరీక్షల్లో అపశృతి

– పరుగు పందెంలో పాల్గొని మహిళా అభ్యర్థి మృతి కరీంనగర్‌, ఫిబ్రవరి18(జ‌నంసాక్షి) : తెలంగాణలో జరుగుతున్న పోలీస్‌ ఎంపికల పోటీల్లో మరో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమవారం కరీంనగర్‌లోని సిటీ పోలీస్‌ శిక్షణ సెంటర్లో నిర్వహించిన పరుగు పందెంలో యువతి…

పాతగుట్టలో వైభవంగా అధ్యయనోత్సవాలు

వేడుకగా ముగిసిన ఎదుర్కోలు ఉత్సవాలు యాదాద్రిభువనగిరి,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): యాదాద్రి పాతగుట్టలో అధ్యనోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్ర¬్మత్సవాల్లో ఎదుర్కోలు ఆదివారం రాత్రి ఘనంగ ఆనిర్వహించారు. అమ్మవారిని, స్వామి వారిని కల్యాణమూర్తులుగా అలంకరించి పల్లకిలో ఊరేగింపుగా తీసుకువచ్చి, ఆస్థాన…

వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు మృతి

నిజామాబాద్‌లో ఇద్దరు టెక్కీల మృత్యువాత మెదక్‌ ప్రమాదంలో ఇద్దరు మృతి సంగారెడ్డిలో ఓ యువకుడు మరణం హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): వేర్వేరు ప్రనమాదాల్లో ఐదుగురు మృతి చెందారు. నిజామాబాద్‌లో ఇద్దరు, మెదక్‌లో ఇద్దరు,సంగారెడ్డిలో ఒకరు మృతి చెందారు. ఇందులో హైదరాబాద్‌కు చెందిన…

మండలిలో మొత్త ఖాళీ స్థానాలు 16

తొలుత మూడు స్థానాలకు ఎన్నికలు? హైదరాబాద్‌,ఫిబ్రవరి18(జ‌నంసాక్షి): తెలంగాణ శాసనమండలిలో ఖాళీ అయిన స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారి కార్యాలయం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఉపాధ్యాయ నియోజకవర్గాల్లో ఓటర్ల నమోదు పూర్తిచేసి జాబితాను ఈ నెల 20న ప్రకటించనుంది.…