Monday, 16 November 2026

తెలంగాణ

అన్నదాతల కష్టాలు తెలిసిన వ్యక్తి కెసిఆర్‌

అందుకే రైతు పథకాలకు ఆదరణ: ఎమ్మెల్యే సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): అన్నదాతల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసుననీ, అందుకే వారికి వివిధ రకాల సంక్షేమ పథకాలను విరివిగా అమలు చేస్తూ రైతు బంధువుగా నిలిచారనీ దు బ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి కొనియాడారు.…

రైతులను రాజుగా చేయడమే కెసిఆర్‌ లక్ష్యం: బోడకుంటి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): రైతును రాజు చేయాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారనీ, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సాయం, ఉచితంగా రైతుకు జీవిత బీమా, భూప్ర క్షాళన, పాస్‌పుస్తకాల పంపిణీ వంటివి దేశానికి ఆదర్శంగా నిలిచాయని మండలి విప్‌…

ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి

డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌ జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గర్భిణులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ అన్నారు.ప్రభుత్వం గర్భిణుల కోసం అనేక రకాలుగా పథకాలతో ఆదుకుంటోందని అన్నారు. అలాగే ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. గర్భిణులకు…

 17న కేసీఆర్‌ జన్మదినం

– జలవిహార్‌లో వేడుకలకు భారీ ఏర్పాట్లు – ఏర్పాట్లను పరిశీలించిన తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : తెలంగాణ సీఎం, తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదినం వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెరాస శ్రేణులు…

గ్రామాల అభివృద్ది లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే

ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా నూతన సర్పంచులు పని చేయాలని ఖానాపూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు. వీరిని కులుపుకుని ప్రభేఉత్వ పథకాలను ముందుకు తీసుకుని వెళతామని అన్నారు. సర్పంచులందరూ టీఆర్‌ఎస్‌ బలపర్చినవారే గెలుపొందడం సంతోషంగా ఉందన్నారు. అసంపూర్తిగా…

కందుల కొనుగోళ్లలో పారదర్శకత

రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు ఆదిలాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గత ఏడాది జరిగిన పంట కొనుగోళ్లలో అక్రమాలు వెలుగుచూశాయి. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు తీసుకొచ్చి అక్రమంగా నిల్వచేసిన పంటను అధికారులు పట్టుకున్నారు. కొనుగోళ్ల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇద్దరు…

కొమురవెల్లికి పెరుగుతున్న భక్తుల సంఖ్య

సిద్దిపేట,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి క్షేత్రంలో  భక్తుల రద్దీ కొనసాగుతోంది. శివరాత్రి వరకు భక్తుల రాక పెరగనుంది. ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి భక్తుల రాకతో క్షేత్రం జనసందడిగా మారింది.  4వ వారం సందర్భంగా భక్తులు…

సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడు

రైతుబంధుతో దేశానికి దిశానిర్దేశం చేశారు: ఎమ్మెల్యే మెదక్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సంక్షేమంలో కెసిఆర్‌ను మించిన నేత లేడని మెదక్‌ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటి స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు. కేసీఆర్‌ను పేదలు పెద్దన్నగా..,ఆడబిడ్డలకు మేనమామగా పిలుస్తున్నారన్నారు. రైతుబంధు ద్వారా కేంద్రం కూడా…

గ్రామానికో నర్సరీ ఏర్పాటుకు కృషి

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నూతన పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం గ్రామానికో నర్సరీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు నిధులను సైతం మంజూరు చేశారు. విత్తనాలను సైతం పంపిణీ చేస్తున్నారు. హరిత తెలంగాణ సాకారం కోసం ప్రభుత్వం పంచాయతీకో నర్సరీని ఏర్పాటు…

గుట్కా వ్యాపారులపై దాడులు

జనగామ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): నిషేధిత గుట్కా రవాణాకు పాల్పడుతున్న వారి స్థావరాలపై వెస్ట్‌జోన్‌ పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.  జనగామకు హైదరాబాద్‌ నుంచి ఎండీ హైమద్‌ అనే వ్యక్తి గుట్కా సరాఫరా చేస్తున్నట్లు గుర్తించారు. జిల్లాలో గుట్కా, మట్కా, క్రయవిక్రయాలు చేస్తే…