Monday, 16 November 2026

తెలంగాణ

జర్నలిజం పుస్తకాల ఆవిష్కరణ

హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): సోమజిగూడా ప్రెస్‌ క్లబ్‌ లో సీనియర్‌ జర్నలిస్ట్‌ బొల్లం తిరుపతి రాసిన మూడు జర్నలిజం పుస్తకాలను ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌, ప్రెస్‌ అకాడవిూ చైర్మెన్‌ అల్లం నారాయణ రిలీజ్‌  చేశారు. మాస్‌ కమ్యూనికేషన్‌ ఆఫ్‌ జర్నలిజం,…

అభివృద్ది పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

ఖమ్మం,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఖమ్మం నగరంలో రూ. 100 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌, మేయర్‌ డా. పాపాలాల్‌ సోమవారం పరిశీలించారు. డంసలాపురం పైవంతెన, ముస్తఫానగర్‌ రహదారి విస్తరణ పనులను వారు పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ..…

ఫర్నీచర్‌ షాపులో అగ్నిప్రమాదం

మహబూబ్‌నగర్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలోని వన్‌ టౌన్‌ చౌరస్తా వద్ద ఉన్న కేకే ఫర్నీచర్‌ దుకాణంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం వల్ల దుకాణంలో ఉన్న ఫర్నీచర్‌ పూర్తి కాలిపోయింది. ప్రమాదస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు…

రైతులు ఇబ్బందుల్లో ఉన్నా..  ప్రభుత్వానికి పట్టదా?

– పసుపుకు క్వింటాకు రూ.14వేలు చెల్లించాలి – రైతులకు అండగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో పోరాడతాం – ఈనెలాఖరులోగా ఎంపీ అభ్యర్థుల ప్రకటన – పొత్తులపై అధిష్టానానిదే తుది నిర్ణయం – సీఎల్పీ నేత భట్టి విక్రమార్క హైదరాబాద్‌, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):…

నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి

–  మెడికల్‌ కాలేజి ఏర్పాటు పనులు వేగంగా జరుగుతున్నాయి – నల్గొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి నల్గొండ, ఫిబ్రవరి11(జ‌నంసాక్షి) : నల్గొండ అభివృద్ధిపై కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిసారించారని నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌ రెడ్డి, అటవీ సంస్థ చైర్మన్‌ బండా నరేందర్‌…

మూడేళ్లలో అద్భుత పాలన సాగించాం

– ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాం – తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్‌కు వలసలు పెరిగాయి – స్వచ్ఛత ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వకారణం – ¬ంశాఖ మంత్రి మహమూద్‌ అలీ – జీఎంహెచ్‌ఎంసీ పాలకమండలికి మూడేళ్లు పూర్తి…

మంచిర్యాలలో కార్డెన్‌ సర్చ్‌

మంచిర్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లా కేంద్రంలోని అండాలమ్మ కాలనీలో  డీసీపీ ఆధ్వర్యంలో సుమారు 50మంది పోలీసులు కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 33 ద్విచక్ర వాహనాలు, 9 ఆటోలు,  5 ట్రాక్టర్లు, ఆటో ట్రాలీని స్వాధీనం…

కెసిఆర్‌పై రాములమ్మ ఫైర్‌

వరుస ట్వీట్లతో విమర్శలు హైదరాబాద్‌,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  ఇటీవలి కాలంలో సోషల్‌ విూడియాలో యాక్టివ్‌ అయిన కాంగ్రెస్‌ నాయకురాలు, సీనియర్‌ నటి విజయశాంతి, ఇప్పుడు రాజమౌళి క్రేజీ ప్రాజెక్ట్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను ప్రస్తావిస్తూ, తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను టార్గెట్‌ చేసుకుని వరుస…

కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా: మహిళ మృతి

సంగారెడ్డి,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):  జిల్లాలోని గుమ్మడిదల మండలం దోమడుగులో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ మహిళ మృతి చెందింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటోకు కుక్క అడ్డు వచ్చింది. దీంతో ఆటో డ్రైవర్‌ కుక్కను తప్పించబోగా ఆటో అదుపుతప్పి బోల్తా…

స్వయం ఉపాధికి అవకాశాలు

రుణాలను సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి):కేంద్ర ప్రభుత్వం స్వశక్తి సంఘాల సభ్యులు ఆర్థిక ఎదుగుదలకు ప్రవేశపెట్టిన ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ ఎ శరత్‌ సూచించారు. పథకం అమలును గ్రావిూణ, పట్టణ ప్రజలకు తెలిసేలా…