Saturday, 14 November 2026

తెలంగాణ

ఆపధర్మ సీఎంగా కేసీఆర్‌ను కొన‌సాగించ‌ద్దు : కోదండరామ్‌

హైదరాబాద్:ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని కోదండరామ్ మండిపడ్డారు. కేసీఆర్‌ను ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగించటం సరికాదన్నారు. కేసీఆర్‌ అనేక సార్లు అధికార దుర్వినియోగం, అవినీతికి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.  అసెంబ్లీ‌ని రద్దు చేసి కేసీఆర్‌ తన చేతకానితనాన్ని బయటపెట్టుకున్నారని కోదండరామ్‌…

కెసిఆర్‌ అసెంబ్లీ రద్దుపై నిరసన

ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ యువకుడు హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): రాజ్‌ భవన్‌ ఎదుట ఓ వ్యక్తి కిరోసిన్‌ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు.  తెలంగాణ అసెంబ్లీ రద్దుకు కెసిఆర్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి నిరసనగా ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది.  నల్గొండ జిల్లా నార్కట్‌…

ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఆందోళన

హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): తమ డిమాండ్ల పరిష్కారం కోరుతూ సర్వశిక్షా అభియాన్‌ ఒప్పంద పొరుగు సేవల సిబ్బంది ఆందోళన బాట పట్టారు. భారీగా తరలివచ్చిన ఉద్యోగులు ప్రగతిభవన్‌ ఎదుట రహదారిపై బైటాయించి ఆందోళన చేపట్టారు. సిబ్బందిని లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈ…

గ్రేటర్‌ వరంగల్‌ అభివృద్దికి కృషి: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి):  హైదరాబాద్‌ తరవాత వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌ అన్నారు. గ్రేటర్‌ వరంగల్‌ పరిధిలోని 54వ డివిజన్‌ లో వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. గ్రేటర్‌…

కేర్‌టేకర్‌ అన్న పదం రాజ్యంగంలో లేదు

ప్రభుత్వం అంటే ప్రభుత్వమే అభ్యర్థులను ప్రకటించి రాజకీయ పార్టీలకు సవాల్‌ సిట్టింగ్‌లందరికి సీట్ల కేటాయింపుతో అందరిలో భరోసా ఇద్దరికి మాత్రం నిరాకరణ చెన్నూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్న ఎంపి బాల్క సుమన్‌ బాబూ మోహన్‌ స్థానంలో జర్నలిస్ట్‌…

ప్రగతిరథచక్రాలు ఆగకూడదనే ముందుకు పోతున్నాం

కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఎన్నో కార్యక్రమాల అమలు మేనిఫెస్టోలో పెట్టనివి కూడా అమలు చేశాం నిరంతర కరెంట్‌ ఇచ్చిన ఘనత మాది వచ్చే ఎన్నికల్లో వంద స్థానాలు గెలుస్తాం – 50 రోజుల్లో వంద సభలు నిర్వహిస్తాం –…

కెసిఆర్‌ జాతకాల పిచ్చి రాష్ట్రాన్ని ముంచింది

రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు మండిపడ్డ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌,సెప్టెంబర్‌6(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ జాతకాలను పక్కాగా నమ్ముతారని, అయితే ఏ శాస్త్రి చెప్పిన జాతకం నమ్మారో కానీ రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టారని రాజీనమా చేసిన ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి విమర్శలు…

తెలంగాణ అసెంబ్లీ రద్దు

అత్యవసరంగా భేటీ అయిన కేబినేట్‌ అసెంబ్లీ రద్దు చేస్తూ ఏకవాక్య తీర్మానానికి ఆమోదం కేబినేట్‌ తీర్మానాన్ని ఆమోదించిన గవర్నర్‌ వేగంగా మారిన రాజకీయ పరిణామాలు నాలుగేళ్ల మూడు నెలలకే ముగిసిన కొత్త రాష్ట్ర అసెంబ్లీ చరిత్ర ఆపద్దర్మ ముఖ్యమంత్రిగా…

రాహుల్ గాంధీ బిగ్గెస్ట్ బఫూన్ : కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణకు అతిపెద్ద దరిద్రం కాంగ్రెస్ అని, 50 రోజుల్లో 100 సభలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. అసెంబ్లీని రద్దు చేసిన అనంతరం సీఎం గవర్నర్ నరసింహన్‌కు కలిసారు. తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఎవరి పీడ విరగడవుతుందో ప్రజలే…

ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే ముందస్తు డ్రామా

నల్గొండ: అసెంబ్లీ రద్దు అర్థరహితమని కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి అన్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చలేకనే కేసీఆర్‌ ముందస్తు డ్రామా ఆడుతున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. నన్ను మాజీని చేసిన ప్రభుత్వమే రద్దు కావడం సంతోషంగా ఉందని కోమటిరెడ్డి తెలిపారు. గతంలో మా…