105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఎన్నికల భేరీ మోగించారు. అసెంబ్లీని రద్దు చేయడమే కాకుండా తమ పార్టీ తరపున పోటీ చేయబోయే 105మంది అభ్యర్థుల జాబితాను సైతం విడుదల చేశారు. ఇద్దరికి మాత్రమే టికెట్ నిరాకరించామని,…



