బిజెపి నేతల ర్యాలీ
గద్వాల,సెప్టెంబర్5(జనం సాక్షి): రాజోలి మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో భాజపా నాయకులు బుధవారం ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ మధుసూదన్ గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలోని అడివేశ్వర స్వామి ఆలయం నుంచి గ్రామంలోని ప్రధాన వీధుల…

