ముందస్తుకు పోతే..
టీఆర్‌ఎస్‌కు పరాభవం తప్పదు – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ హైదరాబాద్, సెప్టెంబర్5(జనం సాక్షి) : వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. బుధవారం లక్ష్మణ్ ఓటీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ.. …





