Saturday, 14 November 2026

తెలంగాణ

పోడురైతులకు న్యాయం చేయాలి

బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఖమ్మం,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): పోడుదారులపై కేసులు పెట్టి… పంటలు నాశనం చేయడంతో… బంగారు తెలంగాణ వచ్చినట్లా? అని న్యూడెమోక్రసీ నాయకులు ప్రశ్నించారు. పోడుదారులను ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తుండడం దారుణమన్నారు. వారికి భరోసా ఇచ్చేందుకే వామపక్ష…

లక్ష్యం దిశగా హరితహారం

పచ్చదనం కోసం ఫలిస్తున్న శ్రమ: మంత్రి ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): హరిత తెలంగాణ సాధనలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 46 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించుకున్నామని మంత్రి జోగురామన్న అన్నారు. ఈ దిశగా నాలుగు విడతల్లో చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అయ్యాయని…

ఓపెన్‌ కాస్టులతో బతుకులు బుగ్గి

ఇచ్చిన హావిూలను ఎందుకు అమలు చేయలేదు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులకు స్థానం లేదన్న హావిూ మేరకు ఓసీపీల పేరుతో జరుగుతున్న నష్టాన్ని ఆపాలని ప్రభుత్వాన్ని సింగరేణి కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. నాలుగేళ్లయినా ఈ దిశగా ఎందుకు…

అభివృద్ధిని అడ్డుకోవడమే విపక్షాలకు తెలుసు

ఎన్నికల్లో వారికి బుద్ది చెప్పడం ఖాయం : మంత్రి నిర్మల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, టిడిపిలు రాజకీయంగా తమ ప్రాబల్యం లేకుండా పోతుందనే భావనతో తెలంగాణ అభివృద్ది పనులపై కుట్ర చేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో…

కాంగ్రెస్‌ నేతలకు నిద్రపట్టడం లేదు: ఎమ్మెల్యే

వరంగల్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దేశంలో నంబర్‌ వన్‌ రాష్ట్రం తెలంగాణ అని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అమలు చేస్తోందన్నారు. ఇవే తమకు శ్రీరామ రక్ష అన్నారు. ప్రగతినివేదన సభతో…

కాంగ్రెస్‌ మరింత పతనం కావడం ఖాయం

తెలంగాణలో ఇక టిఆర్‌ఎస్‌దే మల్లీ అధికారం: ఎమ్మెల్యే సిద్దిపేట,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): రైతుల శ్రేయస్సే తెలంగాణ సర్కారు లక్ష్యమని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. అందుకే సమన్వయ సమితులు ఏర్పాటు చేసి ముందుకు వెళుతోందని అభిప్రాయపడ్డారు. ఎకరానికి రూ.8వేలు పెట్టుబడిగా రైతులకు…

భూ పంపిణీతో రైతులుగా ఎదిగిన ఎస్సీలు

వ్యవసాయికంగా లబ్ది పొందుతున్న పలువురు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌5(జ‌నం సాక్షి): దళిత రైతులు ఇప్పుడు వ్యవసాయికంగా మంచి లాభాలు పొందుతున్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల్లో లబ్ధిదారులు పత్తి, సోయాబి, కంది, పెసర, మినుము పంటలను సాగు చేస్తున్నారు. గతంలో కూలీ…

హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు

తెలంగాణ రాజకీయాలు మరోమారు హీటెక్కాయి. ఎన్నికలు అనివార్యంగా వస్తున్నాయి. కెసిఆర్‌ ముందస్తు ప్రణాళికతో అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. పూర్తి కాలం అసెంబ్లీ లేదా పార్లమెంట్‌ కొనసాగాలన్న రూల్‌ ఏదీ లేకపోడంతో నేతలు అప్పుడప్పుడు…

ముజ్రాపార్టీ నిర్వాహకుల అరెస్ట్‌

రంగారెడ్డి,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): రంగారెడ్డి జిల్లా కేశంపేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ముజ్రా పార్టీ నిర్వహిస్తున్న 16 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు యువతులు, 11 మంది యువకులున్నారు. యువతుల్లో ఇద్దరు ముంబైకి, మిగిలిన ముగ్గురు…

ఆశ వర్కర్ల పాలాభిషేకం

జోగులాంబ గద్వాల్‌,సెప్టెంబర్‌4(జ‌నం సాక్షి): జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌ లో ఆశ వర్కర్లు కేసీఆర్‌ చిత్ర పటానికి పాలభిషేకం చేశారు. గతంలో తమకు ఉన్న ఆరు వేల జీతాన్ని తెలంగాణ ప్రభుత్వం 7,500 పెంచడంతో ఆశావర్కర్లు అందరూ కేసీఆర్‌…