Saturday, 14 November 2026

తెలంగాణ

రైతుబీమాతో కుటుంబాలకు ఆసరా

రైతుబంధు బాండ్లను అందచేసిన పోచారం రంగారెడ్డి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): దేశంలో రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుకు ప్రీమియం చెల్లించి..…

పంచాంగకర్త నృసింహరామ సిద్దాంతి కన్నుమూత

వరంగల్‌ రూరల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): ప్రముఖ జ్యోతిష్య పండితుడు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ పాలకుర్తి నృసింహరామ సిద్దాంతి గురువారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ ఉదయం కొడకండ్లలోని తన స్వగృహంలో శివైక్యం చెందారు. కొడకండ్ల సిద్దాంతిగా ఆయనకు…

బీమా పత్రాలు అందచేసిన మంత్రి జూపల్లి

నాగర్‌ కర్నూల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రైతుకు బీమా కల్పించిన ఘనత దేశంలోనే తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండలం చింతలపల్లి…

అంతర్జాతీయ వాణిజ్య సంస్థలకు

కేంద్రంగా హైదరాబాద్‌ – దేశంలోనే హైదరాబాద్‌ నగరంలో మొట్టమొదటి ఐకియా షోరూమ్‌ – ఐకియా స్టోర్‌ను ప్రారంభించిన ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ – భారత్‌లో 10,500 కోట్ల పెట్టుబడులే లక్ష్యం – హైదరాబాద్‌లో స్టోర్‌ కోసం రూ. వెయ్యికోట్లు…

ఎన్నికలకు సిద్ధం కండి

– టీఆర్‌ఎస్‌ పాలనను రాష్ట్రం నుండి పారదోలాలి – రాహుల్‌ పర్యటనను అడ్డుకొనేందుకు ప్రభుత్వం కుట్రచేస్తుంది – ఓయూలో రాహుల్‌ పర్యటించే విధంగా అందరూ సహకరించాలి – ప్రధాని మోడీకి కేసీఆర్‌ చెంచాగిరి చేస్తున్నాడు – విలేకరుల సమావేశంలో…

కంటివెలుగు కోసం 17 బృందాల ఏర్పాటు

మరో మూడు సంచార వైద్య బృందాలతో పరీక్షలు కలెక్టర్‌ శ్రీ దేవసేన పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఆగస్టు 15 నుంచి కంటి వెలుగులు కార్యక్రమం ప్రారంభం అవుతున్నదనీ కలెక్టర్‌ శ్రీదేవసేన తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 28వ తేదీ…

రౌడీషీటర్‌ దారుణ హత్య

పెద్దపల్లి,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): జిల్లాలో ఓ రౌడీషీటర్‌ దారుణహత్యకు గురయ్యాడు. గోదావరిఖని హనుమాన్‌ నగర్‌లో గత రాత్రి దనాల చిన్నా(28) అనే వ్యక్తిపై గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. దీంతో చిన్నా అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడిపై…

ఉమ్మడి జిల్లాలో కంటివెలుగును విజయం చేయాలి: చందూలాల్‌

వరంగల్‌,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఈనెల 15వ తేదీ నుంచి నిర్వహించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి ఉమ్మడి జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలుపుదామని మంత్రి చందూలాల్‌ కోరారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు,…