Wednesday, 11 November 2026

తెలంగాణ

పెరుగుతున్న ఎండలతో ప్రజలను అప్రమత్తం చేయాలి

కొత్తగూడెం,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లా అధికారులంతా వేసవిలో వడదెబ్బ తగలకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని  జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హనుమంతు చెప్పారు. జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దృష్టి పెట్టాలని, ఇప్పటికే 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిందని తెలిపారు. ప్రధానంగా కొత్తగూడెంలో…

సినిమాలు,రాజకీయాలు రెండింటా బిజీ

సినీనటి, బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ మహబూబాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి):  ఇప్పటి వరకు తెలుగులో ఆరు, తమిళ, మళయాళంలో రెండు సినిమాలు చేసినట్లు సినీనటి, మహబూబాబాద్‌ పార్లమెంట్‌ బీజేపీ నాయకురాలు భూక్య రేష్మారాథోడ్‌ తెలిపారు. అవకాశాలు వచ్చిన వాటిలో మంచివి ఎన్నకుని…

సంక్షేమంలో మనమే నంబర్‌వన్‌: ఎమ్మెల్యే రేఖానాయక్‌

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఖానాపూర్‌ శాసన సభ్యురాలు అజ్మీరా రేఖానాయక్‌ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో లేవన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు విమర్శించడం ఎంతవరకు…

అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను ంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. రెండు రోజులుగా పంటలపై దాడి చేస్తున్న 26…

ఉపాధి కూలీలకు ఎండాకాలం రక్షణ

వ్యవసాయ పనులు ముగియడంతో పెరుగుతున్న సంఖ్య ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): జిల్లాలో వేసవిలో ఎక్కువ మంది కూలీలు ఉపాధిహావిూ పనులకు హాజరయ్యేలా డీఆర్‌డీవో అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. మరోవైపు ఎండల ప్రభావం అధికంగా ఉండడంతో కూలీలు పనిచేసే ప్రాంతాల్లో వసతులు…

వేధింపు పాల్ప‌డిన వారిపై కేసులు న‌మోదు చేయాలి : కోదండ‌రాం

తెలుగు చిత్ర పరిశ్రమలో లైంగిక, ఆర్థిక దోపిడీ అంశంపై  చర్చా కార్యక్రమం హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ‌న స‌మితి అధ్య‌క్షుడు కోదండ‌రాం మాట్లాడుతూ… మహిళ ఆర్టిస్టుల డిమాండ్లకు నా సంపూర్ణ మద్దతు తెలియ‌చేస్తున్నాను.…

శ్రీ రెడ్డి నీకు వందనం: రామ్‌గోపాల్ వర్మ

హైదరాబాద్‌: టాలీవుడ్‌ పరిశ్రమలో కాస్టింగ్‌ కౌచ్‌(మహిళలపై లైంగిక వేధింపులు) ఉందంటూ నటి శ్రీ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొద్దిరోజులుగా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె ప్రవర్తనకు విసుగెత్తిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌) శ్రీరెడ్డికి సభ్యత్వం ఇవ్వబోమని ఇటీవల వెల్లడించింది. ఈ వ్యవహారంపై జాతీయ…

తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు విడుదల 

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు ఈరోజు విడుదలయ్యాయి. ఇంటర్‌బోర్డు ప్రధాన కార్యాలయంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు 4,55,789 మంది విద్యార్థులు రాయగా.. 2,84,224…

పాతబస్తీలో ఘర్షణ..ఒకరి మృతి

హైదరాబాద్‌: వివాహ నిశ్చితార్థం వేడుకల్లో చికెన్ కోసం జరిగిన గొడవ ఒకరి హత్యకు దారి తీసింది. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సేనీ ఆలం పోలీస్‌స్టేషన్ పరిధి షాగంజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. హరేహత్ మంజిల్ అనే ఫంక్షన్ హాల్‌లో…

ఘోరం..మేడపై బాలిక దుస్తులు తీస్తుండగా..

నిజామాబాద్‌ : నగరంలోని సంతోష్‌నగర్‌లో విద్యుదాఘాతంతో ఓ బాలిక మృతి చెందింది. ఆదివారం సాయంత్రం ఇంటి దాబా పైన ఆరేసిన బట్టలు తీస్తున్న సమయంలో సర్వీసు వైరుతో ఉన్న జాయింట్‌ తీగ తగలి ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.…