పార్టీ పతాకాన్ని ఆవిష్కరించనున్న మల్లు స్వరాజ్యం
హైదరాబాద్ : సీపీఎం 22వ జాతీయ మహాసభలు కొద్దిసేపట్లో హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభం కానున్నాయి. మహాసభల ప్రారంభోత్సవంలో భాగంగా రెడ్‌షర్ట్ వాలంటీర్లు కవాతు నిర్వహిస్తారు. తెలంగాణ సాయుధపోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. మహాసభల్లో…




