ఓలా క్యాబ్‌లో అసెంబ్లీకి ఎమ్మెల్యే
హైదరాబాద్,నవంబర్6(జనంసాక్షి) : ఉప్పల్ బీజేపీ ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు ఓలా క్యాబ్‌లో వెళ్లారు. రామాంతపూర్‌లోని తన నివాసం నుంచి పాదయాత్రగా బయలుదేరి అనంతరం క్యాబ్‌లో అసెంబ్లీకి చేరుకున్నారు. అనంతరం ఆయన విూడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ..…




