పెద్దమ్మ గుడిలో రేవంత్ ప్రత్యేక పూజలు
అమ్మ ఆశీర్వాదం తీసుకుని సమాలోచనలు హైదరాబాద్,అక్టోబర్30((జనంసాక్షి): తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం తొలిసారిగా తన నివాసంలో అభిమానులు, అనుచరులు, పార్టీ కార్యకర్తలతో సమావేశం కావడంతో ఆచన ఇంటి వద్ద కోలాహలం…






