Wednesday, 11 November 2026

తెలంగాణ

చెప్పింది చేస్తాం.. లక్ష 12వేల ఉద్యోగాలు ఇచ్చి తీరుతాం

మరో వెయ్యి ఉద్యోగాలు ఎక్కువే ఇస్తాం – అంబేద్కర్‌ ఓవర్సీస్‌ పథకంకు పరిమితి లేదు – ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలిస్తే స్వీకరిస్తం.. – అడ్డగోలుగా మాట్లాడితే గౌరవం ఉండదు – అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఇండిపెండెంట్‌ రోజు…

కొలువుల కొట్లాట బరాబర్‌

– తేది మార్పులేదు – కోదండరాం హైదరాబాద్‌,అక్టోబర్‌ 28,(జనంసాక్షి):ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండపై ఆయన మండిపడ్డారు.…

టిడిపికి గుడ్‌బై చెప్పిన రేవంత్‌

పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామా రేవంత్‌తో చర్చించని బాబు హైదరాబాద్‌కు రేవంత్‌ తిరుగు ప్రయాణం అమరావతి,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): అంతా ఊహించినట్లుగానే, ముందుగా అనుకున్నట్లే జరిగింది. తెలుగుదేశం పార్టీకి కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి గుడ్‌బై చెప్పారు. శనివారం విజయవాడలో పార్టీ…

యధావిధిగా కొలువుల కొట్లాట

  ప్రభుత్వ నిర్బంధంపై మండిపడ్డ కోదండరామ్‌ హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఈ నెల 31న నిర్వహించ తలపెట్టిన ‘కొలువుల కొట్లాట’ సభను జరిపి తీరుతామని తెలంగాణ ఐకాస ఛైర్మన్‌ కోదండరామ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండపై ఆయన…

హరీష్‌ రావా మాకు పాఠాలునేర్పేది

అసెంబ్లీని కౌరవసభగా మార్చారు కాంగ్రెస్‌ మాజీ ఎంపి పొన్నం తదితరుల మండిపాటు హైదరాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): అసెంబ్లీని కౌరవ సభగా మార్చారని కరీంనగర్‌ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ పేర్కొన్నారు. సభ నిర్వహణపై తమకు మంత్రి హరీష్‌ రావు పాఠాలు…

మహిళ ఆత్మహత్య

నిజామాబాద్‌,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పు అంటించుకుని ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. మండలకేంద్రంలో గల గోసంగి కాలనికి చెందిన గృహిణి సంపంగి లావణ్య (25) తన ఇంటో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని…

రేవంత్‌ ఫ్లెక్సీ దగ్దం

రాజన్న సిరిసిల్ల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిపై టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడ్డాన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్లెక్సీని టీఆర్‌ఎస్వీ కార్యకర్తలు దహనం చేశారు. రేవంత్‌రెడ్డి…

కంచె ఐలయ్య గృహనిర్బంధం

టిమాస్‌ సబ్యుల ర్యాలీ…పలువురు అరెస్ట్‌ ప్రభుత్వాల అప్రజాస్వామిక పాలనపై పోరాటం నిర్బంధంపై కంచె ఐలయ్య ఐలయ్య బేషరతు క్షమాపణలు చెప్పాల్సిందే అన్న వైశ్య,బ్రాహ్మణ సమాఖ్య హైదరాబాద్‌/విజయవాడ,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): కేంద్ర రాష్ట్రప్రభుత్వాలు ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా పాలన చేస్తున్నాయని, ముఖ్యంగా ప్రధాని…

నగ్నచిత్రాలంటూ బెదరింపులు

టిడిపి మాజీ ఎంపి నామా, అతని సోదురులపై కేసు హైదరాబాద్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి): నగ్న చిత్రాలున్నాయ్‌.. బయటపెడతా.. అంటూ బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్న టీడీపీ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుపై జూబ్లీహిల్స్‌ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. జూబ్లీహిల్స్‌కు చెందిన మహిళను…

మొదటి స్థానాన్ని నిలుపుకోవాలి

-జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ జగిత్యాల,అక్టోబర్‌ 28(జ‌నంసాక్షి): పదోతరగతిఫలితాల్లో సాందించిన మొదటిస్థానాన్ని తిరిగి నిలుపు కోవాలని, అందుకు తగిన ప్రణాళికను రూపోందించుకుని ముందుకెల్లాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ శరత్‌ అధికారులను ఆదేశించారు. గత మార్చిలో వందశాతం…