Tuesday, 10 November 2026

తెలంగాణ

వందశాతం వసూళ్లు లేకుంటే వేటు

జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి హెచ్చరిక వికారాబాద్: ఇంటి పన్నుల వసూళ్లల్లో ఈ ఏడాది మార్చిలోపు 50 శాతం వసూలు చేసి లక్ష్యాన్ని ఛేదించాలని జిల్లా పంచాయితీ అధికారి పద్మజారాణి అన్నారు.  గురువారం స్థానిక రవీంద్ర మండపంలో ఈవోఆర్డీలు,పంచాయితీ…

ఆర్టీసీలో సంక్రాంతి వసూళ్లు 32 కోట్లు

హైదరాబాద్: ఆర్టీసీ చరిత్రలో రికార్డు ఆదాయం నమోదైంది. సంక్రాంతి నేపథ్యంలో గత సోమవారం ఒక్కరోజే రూ. 32 కోట్లు వసూలైంది. ఇంత పెద్దమొత్తంలో వసూళ్లు ఆర్టీసీ చరిత్రలో ఇప్పటి వరకు వ చ్చిన దాఖలాలు లేవు. ఒక్కరోజు రికార్డు…

టెంపాస్ డాక్టర్లూ.. వెళ్లిపోండి: ఈటెల

కరీంనగర్: ప్రభుత్వ ఆస్పత్రుల నిర్వహణ, వైద్యుల పనితీరుపై ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేసే డాక్టర్లలో చాలామంది టైంపాస్ కోసం వచ్చి వెళుతున్నారే తప్ప.. విధులకు హాజరుకావడం లేదని ఆవేదన వ్యక్తం…

ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ, ఏఎస్ఐపై దాడి

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం జౌల (కె)లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అయితే పరిస్థితిని అదుపు చేసేందుకు వచ్చిన ఏఎస్ఐపై ఇరు కుటుంబాల సభ్యులు రాళ్ల…

నిజామాబాద్ మెడికల్ కాలేజీకి అదనపు సీట్లు

నిజామాబాద్: నిజామాబాద్ మెడికల్ కళాశాలకు అదనంగా 50 మెడికల్ సీట్లకు కేంద్ర వైద్య శాఖ అనుమతించింది. ఈ ఉత్వర్వులను శుక్రవారం స్వయంగా వైద్యశాఖ డైరెక్టర్ స్వయంగా ప్రకటించారు.

డబ్బులు ఇవ్వలేక.. వైద్యం చేయించుకోలేక..

కూతురును రైలుకిందకు తోసి తండ్రి ఆత్మహత్య మహబూబ్‌నగర్: వైద్యసిబ్బందికి డబ్బులు ఇవ్వలేక.. భార్యకు వైద్యం చేయించుకోలేక మనస్తాపానికి గురై ఓ తండ్రి కూతురుతో కలిసి ఆత్మహత్యకుపాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం వీరన్నపేట రైల్వేస్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం,…

జిల్లాపై ప్రత్యేక దృష్టి..

 పాలమూరు : స్వైన్‌ఫ్లూను నియంత్రించేం దుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సమరం ప్రకటించారని.. అందులో భాగంగానే రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమావేశం చేపట్టి ఒక్కో జిల్లాకు పర్యవేక్షణాధికారులుగా బాధ్యతలు అప్పగించినట్లు ప్రిన్సిపల్ సెక్రటరీ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. స్వైన్…

రిలీవ్.. ఏదీ బిలీవ్!

పిల్లలకుతొలిసారిగా సమాజాన్ని.. పరిసరాలను పరిచయం చేసేది పాఠశాల. తరగతి గదిలో ఉపాధ్యాయుడే విద్యార్థికి నాయకుడు. ఉపాధ్యాయుడు ఏమి చేస్తే విద్యార్థి దాన్ని ఆచరిస్తాడు. విద్యతో పాటు విలువలు కూడా బోధించాల్సిన విద్యాశాఖలో అక్రమాలప్రాక్టికల్స్ సాగుతున్నాయి. అవినీతి రాజ్యమేలుతోంది. ఉపాధ్యాయ…

పనిచేయని డాక్టర్లకు ఇంక్రిమెంట్లు ఆపండి

  సంగారెడ్డి అర్బన్ : పనిచేయని డాక్టర్లకు ఇంటి అద్దెతో పాటు ఇంక్రిమెంట్లను ఆపాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం రాత్రి కలెక్టరేట్సమావేశ మందిరంలో జిల్లాలోని డాక్టర్లతో స్వైన్‌ఫ్లూతో పాటు పీహెచ్‌సీలలో నిర్వహిస్తున్న ప్రసవాలపై…

ఆటో, బస్సు ఢీ: 15మందికి గాయాలు

సత్తుపల్లి: ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి మండలం తాళ్లమడ సమీపంలో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి నుంచి అశ్వారావుపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఎదురుగా వస్తున్నఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో…