Tuesday, 10 November 2026

తెలంగాణ

బంగారానికి మెరుగు పేరుతో మోసం

  ఖమ్మం : బంగారానికి మెరుగు పెడతామని ఓ వృద్ధురాలిని ఇద్దరు దుండగులు మోసగించారు. 1.80లక్షల రూపాయల విలువైన నగలను చోరీ చేశారు. ఖమ్మం వన్ టౌన్ రైటర్ శ్రీనివాస్ తెలిపిన ప్రకారం…  బ్రాహ్మణ బజార్‌లో నివసిస్తున్న న్యాయవాది…

స్వైన్ ఫ్లూను నివారించాలి

ఖమ్మం : రాష్ట్రంలో రోజురోజుకూ స్వైన్ ప్లూ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ర్ట అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. రాజధానిలో ఒక్కరోజే నలుగురు మృతిచెందడం ప్రభుత్వ…

భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం

ఖమ్మం: జిల్లాలోని బూర్గంపాడు మండలం, మొరంపల్లి వద్ద పోలీసులు గురువారం భారీగా  పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో భాగంగా పేలుడు పదార్థాలతో వెళ్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. ఆ పేలుడు పదార్థాలను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను…

వైద్య,ఆరోగ్య శాఖ డైరెక్టర్ సాంబశివరావుపై వేటు

హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వైన్ ఫ్లూ తీవ్రతపై  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి తీవ్రతను నిరోధించటంతో పాటు, మందుల పంపిణీ విషయంలో వైద్య శాఖ పనితీరుపై ఇప్పటికే అసంతృప్తిగా ఉన్న ఆయన…వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్…

రైల్లో మహిళా ఎడిటర్కు వేధింపులు..

వరంగల్ : కేరళ ఎక్స్ప్రెస్లో ఓ పత్రిక మహిళ ఎడిటర్ను ఆకతాయిలు వేధింపులకు గురిచేశారు. ఆమె వారించినా  ఆకతాయిలు రెచ్చిపోవటంతో  ఈ విషయాన్ని సెల్ఫోన్ ద్వారా  పోలీసులుకు ఫిర్యాదు చేశారు. దాంతో అప్రమత్తమైన పోలీసులు మహబూబాబాద్ రైల్వే స్టేషన్లో…

రైల్వేస్టేషన్‌లో పేలుడు పదార్థాలు లభ్యం

మట్టెవాడ(వరంగల్): వరంగల్ రైల్వే స్టేషన్‌లో బుధవారం సాయంత్రం పేలుడు పదార్థాలు ఉన్న బ్యాగ్‌ను పోలీసులు కనుగొన్నారు. నిన్న సాయంత్ర ఆరు గంటల సమయంలో రైల్వే స్టేషన్‌లోని బుకింగ్ కౌంటర్ సమీపంలో వదిలివేసిన బ్యాగ్‌లో 6 జిలెటిన్ స్టిక్స్, 25…

‘గాంధీ’ ని సందర్శించిన కేంద్ర వైద్య బృందం

హైదరాబాద్:  తెలంగాణను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ పై అంచనావేసేందుకు కేంద్రం వైద్య బృందం గురువారం గాంధీ ఆస్పత్రిని సందర్శించింది. ఆస్పత్రి లోని ఐసోలేషన్ వార్డును పరిశీలించింది. అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించి కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్టు బృందం తెలిపింది.…

ఉచిత కరెంటుకు కళ్లెం

ప్రజలందరి ఆకలిని తీర్చే తిండిగింజలను సృష్టించేందుకు అన్నదాత ఆరుగాలం శ్రమిస్తాడు. అతడి శ్రమకు వరుణుడి కరుణ తోడైతేనే ఆశించిన ఫలితం దక్కుతుంది. కానీ, వరుసగా మూడేళ్ల నుంచి.. రైతుకు అవసరమైన ప్రతిసారీ వరుణుడు ముఖం చాటేస్తూనే ఉన్నాడు. దీంతో…

ఆర్థిక చేయూతనివ్వండి

న్యూఢిల్లీ: నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం నిధులు అందించి ఆర్థికంగా చేయూతనివ్వాలని రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ మంత్రి కె.తారక రామారావు కేంద్ర మంత్రులను కోరారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు సాయం అందించాలని, మరికొన్ని సంస్థల ఏర్పాటుకు తోడ్పాటు…

ఉప ముఖ్యమంత్రి రాజయ్య పై సీఎం కేసీఆర్ ఆగ్రహం

వరంగల్ : వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయాల్లో అక్రమాల ఆరోపణలు ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్యకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెట్టాయి. వైద్య, ఆరోగ్య శాఖలో తాత్కాలిక, ఔట్‌సోర్సింగ్ నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేయడం ఈ…