Tuesday, 10 November 2026

తెలంగాణ

తల్లిని కట్టేసి… చిన్నారిని బలిగొన్నాడు

యాలాల : రంగారెడ్డి జిల్లాలో మూఢ నమ్మకాలకు ముక్కుపచ్చలారని పది నెలల పసిపాప బలైపోయింది.  జిల్లాలోని యాలాల్ మండలం అక్కంపల్లి గ్రామంలో గుప్తనిధుల కోసం పూజ అనే చిన్నారిని కిరాతకంగా హత్య చేసిన ఘటన శుక్రవారం ఉదయం వెలుగు…

రాసేదెలా!!

కామారెడ్డి: పిల్లల జ్ఞానాత్మక, మానసిక చలనాత్మక, భావావేశ నైపుణ్యాలను పెంపొందించడంతోపాటు, బట్టీ చదువులకు చరమగీతం పాడుతూ, విశ్లేషనాత్మక ఆలోచనలతో సొంతంగా జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి ఎన్నో పరిశీలనల తరువాత సమగ్ర మూ ల్యాంకన విధానాన్ని రూపొందించారు. ముఖ్యంగా పదో…

సీఎం పర్యటన రద్దు

 నిజామాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన రద్దయ్యింది. గురువారం ఆయన హైదరాబాద్‌కు నుంచి కామారెడ్డికి హెలిక్యాప్టర్ ద్వారా చేరుకొని వివిధ కార్యక్రమాలలో పాల్గొని ఆదిలాబాద్ జిల్లాకు వె ళ్లాల్సి ఉంది. ఈ మేరకు ముఖ్యమం త్రి అదనపు…

స్వైన్ ఫ్లో.. జాగ్రత్తలు పాటించండి..

మంచిర్యాల : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఆరేళ్ల క్రితం రాష్ట్రాన్ని వణికించిన ఈ మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. ఈ వ్యాధితో ఆయా జిల్లాలో మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఈ విషయాన్ని సీరియస్‌గా…

టెలిఫోన్ దుర్వినియోగం వాస్తవమే

గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ హైదరాబాద్: హైదరాబాద్‌లోని గవర్నర్ అధికారిక కార్యాలయం టెలిఫోన్ దుర్వినియోగంపై రాజ్‌భవన్ వర్గాలు స్పందించాయి. ‘రాజ్‌భవన్ టెలిఫోన్ దుర్వినియోగం’ శీర్షికన బుధవారంలో ప్రచురితమైన కథనంపై గవర్నర్ ప్రెస్ సెక్రటరీ వివరణ ఇచ్చారు. ఈ విషయం…

కోలుకుంటున్న సీఎం కేసీఆర్ సతీమణి

హైదరాబాద్: వైరల్ ఫీవర్‌తో బాధపడుతూ రెండు రోజుల క్రితం సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభారాణి ఆరోగ్య పరిస్థితి బుధవారం కొంత మెరుగుపడినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. బుధవారం కేసీఆర్, కేటీఆర్, కవితతో…

తిమ్మాపూర్లో పోలీసుల నాకాబందీ

తిమ్మాపూర్ : కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో పోలీసులు గురువారం  నాకాబందీ నిర్వహించారు. మూడు మండలాల పోలీసులతో ఎస్‌ఐ దామోదర్ రెడ్డి ఈ తనిఖీలు చేపట్టారు. పలు గుడంబా కేంద్రాలను గుర్తించి ధ్వంసం చేశారు. తెల్లవారుజామున…

బడాజోరు!

నిరుపేదల భూముల క్రమబద్ధీకరణ జీవోను బడాబాబులు అన్యాక్రాంతం చేసేందుకు యత్నిస్తున్నారు. కోట్ల విలువైన భూములను పేదల ముసుగులో తన్నుకుపోయే కుట్రలు సాగుతున్నాయి. ఈ దందాపై పట్టున్న రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై తమ పనిని సులువు చేసుకునేందుకు పూనుకున్నారనే ఆరోపణలు…

పకడ్బందీగా పది

ఖమ్మం: పదో తరగతిలో మెరుగైన ఫలితాల కోసం జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ విద్యాసంవత్సరం సిలబస్, పరీక్షా విధానం మారడంతో ఫలితాలు ఏలా ఉంటాయోనని పకడ్బందీ ప్రణాళిక రూపొందించింది. ఉత్తమ ఫలితాలు సాధించాలంటే గతంకంటే ఎక్కువ కష్టపడాలని…

జేసీగా బాధ్యతలు స్వీకరించిన దివ్య

    ఖమ్మం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా దేవరాజు దివ్య బుధవారం ఉదయం 11.30 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు జేసీగా కొనసాగిన సురేంద్రమోహన్ ఆమెకు చార్జి అప్పగించి అభినందించారు. జేసీ కార్యాలయానికి వచ్చిన దివ్యకు అడిషనల్ జాయింట్…