ప్రధానికి అన్నదాతల లేఖలు
తాడేపల్లి: ఏడాదికి మూడు పంటలు పండే భూములను రాజధాని నిర్మాణం నుంచి మినహాయించాలని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక, ఉండవల్లి గ్రామాల రైతులు ప్రధాని నరేంద్రమోదీని కోరారు. ఈ మేరకు వారు మంగళవారం పోస్టుకార్డు ఉద్యమం చేపట్టారు.…




