Tuesday, 10 November 2026

తెలంగాణ

దోపిడీ కేసులో ఉగ్రవాది నజీర్ అరెస్టు

 హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని అబిడ్స్‌లో భారీ దోపిడీకి పాల్పడి సుమారు 21 ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న ఉగ్రవాది మహ్మద్ నజీర్ అహ్మద్ (41)ను నగర స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఇన్నేళ్లుగా దుబాయ్‌లో…

ఆర్‌ఎంపీ దారుణ హత్య

సాగర్‌కాల్వ వద్ద మృతదేహం లభ్యం ఖమ్మం రూరల్: గ్రామీణ వైద్యుడు హత్యకు గురైన సంఘటన ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి పంచాయతీ పరిధిలోని సాగర్ ప్రధాన కాల్వ వద్ద గురువారం వెలుగు చూసింది. గుర్తుతెలియని దండగులు బండరాళ్లతో మోది…

ఇసుక మాఫియాకు చెక్

నిజామాబాద్: ఇసుక మాఫియాను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను అమలులోకి తేనుంది. పట్టాభూములలో ఇసుక తవ్వకాలకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయనుంది. ఈ మేరకు కొత్త ఇసుక విధానం (న్యూ స్యాండ్ పాలసీ)ని విడుదల…

భూ క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం

చెన్నూర్: భూ క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇందుకోసం మార్గదర్శకాలనూ విడుదల చేసింది. జీవో ఎంఎస్ నం.58, 59 గత ఏడాది డిసెంబర్‌లో జారీ చేసింది. వారం రోజులు గడవకముందే ప్రభుత్వ భూ ఆక్రమణదారులపై కేసు…

ప్రాణాలను హరించే పరిశ్రమలను తరిమికొట్టాలి

గద్వాలటౌన్ : ప్రజల ప్రాణాలను హరించే పరిశ్రమలు నిర్వహించే వ్యాపారులను తరిమికొట్టాలని ఎమ్మెల్యే డీకే అరుణ పిలుపునిచ్చారు. బుధవారం గద్వాల బంద్ అనంతరం వైఎస్సార్‌చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే డీకే అరుణ ప్రసంగించారు. యాసిడ్ డీలిం టింగ్…

హరితహారం ఉద్యమంలా చేపట్టాలి

ప్రగతినగర్ : ‘తెలంగాణ హరిత హారం’ కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని  హరిత హారం రాష్ట్ర ప్రత్యేక అధికారి ప్రియంక వర్గీస్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని ప్రగతిభవన్‌లో ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. జిలా ్లలో హరితహారం కింద తీసుకుంటున్న…

మూగజీవాలను కాటేస్తున్న లెడ్

కొందుర్గు: పరిశ్రమల నుంచి విచ్చల విడిగా బయటకు వెలువడుతున్న లెడ్ మూగజీవాలను కాటేస్తోంది. సమీపంలోని పచ్చికను తిని నీళ్లు తాగిన పశువులు మృ త్యువాతపడుతున్నాయి. ఈ క్రమం లో ఈనెల 1వ తేదీన సమీప పొలాల రైతులకు చెందిన…

మట్టి పరీక్షలు.. నవశకానికి నాంది

గజ్వేల్: ‘వ్యవసాయరంగం కష్టాల్లో ఉంది.. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే పరిజ్ఞానం అందుబాటులోలేక రైతులు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నారు.. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే తొలిసారిగా చేపట్టబోతున్న పూర్తిస్థాయి మట్టి పరీక్షలు రైతన్నల ఆత్మహత్యల నివారణకు పునాది వేయాలి,…

పల్లె ‘వెలుగు’ నుంచి చీకట్లోకి

అనంతపురం :  ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అనేక కుటుంబాల్లో వెలుగులు ఆర్పేసింది.  అనంతపురం జిల్లాలో బుధవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాదం 16 మంది ప్రాణాలు బలిగొంది. మరోవైపు తీవ్రంగా గాయపడినవారు  ఆస్పత్రుల్లో ప్రాణాలతో పోరాడుతున్నారు.  మడకశిర…

ట్రైనీ ఐపీఎస్ మృతిపై సీబీఐ విచారణ

హైదరాబాద్ : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్‌పీఏ)లో శిక్షణ పొందుతున్న ఐపీఎస్ అధికారి మనూ ముక్త్ మానవ్ అనుమానాస్పద మృతిపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం సీబీఐ విచారణకు ఆదేశించింది. గత ఏడాది నేషనల్ పోలీస్…