వివాహితపై అత్యాచారం, హత్య
మృతురాలు గారెడ్డిపేట వాసి? తూప్రాన్ : వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన మండలంలోని రామాయిపల్లి పంచాయతీ పాలాట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చోటు…
మృతురాలు గారెడ్డిపేట వాసి? తూప్రాన్ : వివాహితపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ సంఘటన మండలంలోని రామాయిపల్లి పంచాయతీ పాలాట గ్రామ సమీపంలో గల అటవీ ప్రాంతంలో చోటు…
హైదరాబాద్: నిజాం చక్కెర ఫ్యాక్టరీని రైతులకే అప్పగిస్తామని చెరుకు రైతులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాం చక్కెర కర్మాగారం పరిరక్షణ సమితికి చెందిన రైతులు సోమవారం సచివాలయంలో వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ కవిత నేతృత్వంలో…
హైదరాబాద్: తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మంగళవారం న్యూఢిల్లీ వెళ్లారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతితో మంత్రి హరీష్ రావు భేటీ కానున్నారు. రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలాల వివాదాన్ని…
* త్వరలో సెట్స్ తేదీలు ప్రకటిస్తాం: మంత్రి జగదీశ్‌రెడ్డి * అడుగడుగునా తప్పులు చేస్తున్నది ఏపీ ప్రభుత్వమే.. సమస్యలు సృష్టిస్తున్నది చంద్రబాబే * ఏపీలో రుణమాఫీ వైఫల్యం, రాజధాని భూముల గొడవను పక్కకు నెట్టే ప్రయత్నం * సమస్యల…
* క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమన్న సీఎం కేసీఆర్ * సర్కారు భూముల్లోని నివాసాలు, నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోండి * 90 రోజుల్లో ప్రక్రియ పూర్తి, ఆ తర్వాత మిగిలిన భూములను స్వాధీనం చేసుకుంటాం * ఇకపై ఆక్రమణలను…
న్యూఢిల్లీ: తెలంగాణలోని కొత్తగూడెంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేసేందుకు అనుమతి మంజూరు చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజును కలసి విజ్ఞప్తి చేసినట్లు ఆ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు…
హైదరాబాద్: టీఆర్ఎస్ సర్కారు షరతుల ప్రభుత్వంగా మారిందని మాజీ మంత్రి, టీ కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ మంగళవారం హైదరాబాద్‌లో ఎద్దేవా చేశారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి రూ. లక్ష కట్టాలని షరతు విధించటం సరికాదన్నారు.…
భూములు, నిర్మాణాల క్రమబద్ధీకరణకు ఇదే చివరి అవకాశమని, అక్రమ నిర్మాణాలను వెంటనే క్రమబద్ధీకరించుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. క్రమబద్ధీకరణ ఉత్తర్వు విడుదలైన 20 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలని, 90 రోజుల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తిచేస్తామని ఆయన తెలిపారు.…
హైదరాబాద్: రైతులకు విద్యుత్ కొరత రాకుండా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విద్యుత్‌పై సమీక్ష నిర్వహించిన ఆయన మాట్లాడుతూ పొరుగు రాష్గాల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తామన్నారు. ఛత్తీస్‌గఢ్ నుంచి నేరుగా తెలంగాణకు విద్యుత్ లైన్ వేస్తామని,…
అక్కడక్కడ చెదురుమదురు సంఘటనలు 2009 కంటే 6శాతం ఎక్కువ పోలింగ్ తెలంగాణలో 72 శాతం పోలింగ్ నమోదు: ఈసీ హైదరాబాద్ : తెలంగాణలో 2014 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. 2009 ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో…