పరకాలలో మళ్ళీ ముందంజలో టిఆర్ఎస్
వరంగల్: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.
వరంగల్: పరకాలలో 17వ రౌండులో ఆధిక్యంలో కొనసాగిన కొండా సురేఖ ఇప్పుడు మళ్ళీ టిఆర్ఎస్ పుంజుకుంది 283 ఓట్ల ఆధిక్యంలో బిక్షపతి కొనసాగుతున్నారు.
సింగరేణి సీఎండీకి డిమాండ్ల పత్రం అలక్ష్యం చేస్తే ఆందోళన తప్పదు : కోదండరాం హైదరాబాద్, జూన్ 14 (జనంసాక్షి) : సకల జనుల సమ్మెకాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.…
హైదరాబాద్ : తెలంగాణలోని పది జిల్లాల్లో క్రికెట్ అభివృద్ధి కోసం క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (క్యాట్) పేరిట నూతన సంఘం ఆవిర్భవించింది. ఈ నూతన సంఘాన్ని గురువారం తెలంగాణ ప్రాంతానికి చెందిన రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి దుద్దిళ్ల…
కరీంనగర్ 12, జూన్ (జనంసాక్షి) : రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని, పవిత్రమైన రాజకీయాలను జూదంగా మార్చారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు అన్నారు. బుధవారం కరీంనగర్లో జరిగిన మాజీ మంత్రి,చొప్పదండి శాసనసభ్యుడు సుద్దాల దేవయ్య కూతురు వివాహానికి…
మంథనిరూరల్ జూన్ 13 (జనంసాక్షి): రోషిణి డిగ్రీ కళాశాల మంథని విద్యార్థులు డిగ్రీ వర్షిక ఫలితాల్లో అత్యత్తుమ ఫలితాలు సాధించారు. కాకతీయ యూనివర్శిటి వర్శిక ఫలితాల్లో మంథనిలోని రోషిణి డిగ్రీ కళాశాల విద్యార్థులు బిఎస్సీ(ఎంపీసీ) విభాగంలో అనుముల స్వప్న…
హైదరాబాద్,12 జూన్ (జనంసాక్షి) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం మహా ఉద్యమం చేపట్టనున్నట్టు తెలంగాణ రాజకీయ ఐక్య కార్యాచరణ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం వెల్లడించారు. మహా ఉద్యమం ఎలా ఉండాలనే విషయంపై వ్యూహ రచన…
సంగారెడ్డి, జూన్ 13 : మరుగుదొడ్ల నిర్మాణంలో నీటి వసతి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.28.50 కోట్ల రూపాయలను మెదక్ జిల్లాకు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ సురేష్కుమార్ అన్నారు. బుధవారం నాడు స్థానిక జికేఆర్ గార్డెన్లో జరిగిన…
ధర్మారం : తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతంగా చేసినప్పుడే ప్రత్యేక రాష్ట్రం సిద్ధిస్తుందని తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు గద్దర్ అన్నారు. ధర్మారం మండలం అబ్బాస్పూర్లో నిర్వహించిన బీరప్పదేవుని ఉత్సవాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంÛగా గద్దర్ మాట్లాడుతూ…
రామగుండం : కరీంనగర్ జిల్లా రామగుండం కుందనపల్లి వద్ద రాజీవ్రహదారిపై ఆయిల్ ట్యాంకర్ అదుపు తప్పి పక్కనే ఉన్న లోయలో బోల్తాపడింది. దీంతో ట్యాంకర్లో ఉన్న పామాయిల్ అంతా నేలపాలైంది.దీని విలువ సుమారు 14 లక్షల రూపాయల మేరకు…
తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు చిన్న రాష్ట్రాలపై ఏపీలో ఓ మాట.. యూపీలో మరో సీమాంధ్రలో జై ఆంధ్ర ఎందుకంటలేరు తెలంగాణ ఓట్లు చీల్చేందుకే బరిలో బీజేపీపై కేటీఆర్ ఫైర్ హైదరాబాద్, జూన్ 4 (జనంసాక్షి): పరకాల నియోజకవర్గంలో…