ధర్మమే గెలిచింది : బత్తి జగపతి
మెదక్, జూన్ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బత్తి జగపతి అన్నారు. పరకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చవి చూసినా…
మెదక్, జూన్ 15 : ధర్మం, ఆధర్మం మధ్య జరిగిన ఉప ఎన్నిక పోరులో ధర్మమే గెలిచిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ బత్తి జగపతి అన్నారు. పరకాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి చవి చూసినా…
ఆదిలాబాద్, జూన్ 15 : ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు పతనం తప్పదని ఐకాస నేతలు హెచ్చరించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించాలని కోరుతూ ఆదిలాబాద్‌లో చేపట్టిన రిలే దీక్షలు 894వ రోజుకు…
ఆదిలాబాద్, జూన్ 15 : జిల్లాలోని పోలిస్ శాఖలో కానిస్టేబుళ్ల ఉద్యోగుల కోసం ఈ నెల 17న నిర్వహించే రాత పరీక్షకు జిల్లా పోలీస్ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పోలీస్ శాఖలో…
ఆదిలాబాద్, జూన్ 15 : రాష్ట్రంలో రైతుల కోసం ప్రత్యేక విజిలెన్స్‌ను ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక విజిలెన్స్ ఏర్పాటు చేస్తే…
ఆదిలాబాద్, జూన్ 15 : జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతుల కౌన్సెలింగ్‌ను ఈ నెల 23న చేపట్టనున్నట్లు ఆ సంస్థ పిఓ ముత్యాలరాజు తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖలో పని చేస్తున్న స్కూల్…
కరీంనగర్, జూన్ 15 (జనంసాక్షి) : ఉత్కంఠ భరితంగా సాగిన పరకాల ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) విజయం సాధించింది. పోలింగ్‌కు ముందు ‘జనం సాక్షి’ నిర్వహించిన సర్వే కూడా పరకాలలో టీఆర్ఎస్దే విజయమని తేల్చి…
హైదరాబాద్: ఉప ఎన్నికల ఫలితాలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడానికి, కాంగ్రెస్ ఓటమికి కాంగ్రెస్ బాధ్యత కాదని, కిరణ్‌కుమార్ రెడ్డి వల్లే ఓటమి చవిచూశామని సీిఎంను, పీసీసీ అధ్యక్షుడును మార్చాలని కాంగ్రెస్ మాజీ మంత్రి శంకర్రావు అన్నారు…
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి గెలుపోందారు. అత్యంత ఉత్కంఠ రేపిన పరకాల ఫలితం బిక్షపతిని వరించింది. కొండా సురేఖ అత్యంత పోటి ఇచ్చినప్పటికి విజయం బిక్షపతిని వరించింది.
వరంగల్: పరకాల విజయం ఎవరిని వరించనుంది అనేది ఉత్కంట నెలకొంది 18వ రౌండ్లో 556 ఓట్ల ఆధిక్యంలో టిఆర్ఎస్ అభ్యర్థి బిక్షపతి సాగుతున్నారు. ప్రస్థుతం చివరి రౌండ్ లెక్కింపు జరుగుతుంది.
వరంగల్: పరకాల అసెంబ్లి స్థానంలో 17వ రౌండుకి వచ్చేసరికి వైకాపా అభ్యర్థి కొండా సురేఖ 151ఓట్లతో ముందంజలో కొనసాగుతున్నారు.