మొక్కలను నాటిన మర్రి నిరంజన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం ఆగస్టు11(జనంసాక్షి):- ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలో శ్రీ చైతన్య టెక్నో స్కూల్ ఆదిభట్ల క్యాంపస్ లో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సభ్యులు మర్రి నిరంజన్ రెడ్డి…










