Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

వరద ప్రాంతాల్లో ప్రధాని, సోనియా ఏరియల్‌ సర్వేమృతులు 77మంది.. మరో 50మంది గల్లంతు?

గౌహతి, జూలై 2 : అస్సాంలో సంభవించిన వరద బీభత్సం నష్టాన్ని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్‌గగోయ్‌తో కలిసి సోమవారంనాడు ఏరియల్‌ సర్వే నిర్వహించారు. జోర్హాట్‌, సిబ్‌సాగర్‌, లక్ష్మీపూర్‌, డెమాజీ, మజూలీ…

కర్నాటకలో ముదురుతున్న సంక్షోభం

యెడ్డీకి 51 మంది ఎమ్మెల్యేల మద్దతుఈ నెల 5లోగా నాయకత్వం మార్చాలని డిమాండ్‌ బెంగళూరు, జులై 1 : కర్నాటకలోని రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగు తోంది. రాజకీయ పరిణామాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా మరో…

నల్గొండలో రోడ్డు ప్రమాదం

ఐదుగురు మృతి.. 24 మందికి గాయాలు నల్గొండ, జూలై 1 (జనంసాక్షి) : జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పీ.ఏ.పల్లి మండలం నీలంనగర్‌ వద్ద దేవరకొండ నుంచి మిర్యాలగూడ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు,…

అసోంను ముంచెత్తుతున్న వరదలు

35కి చేరిన మృతులు న్యూఢిల్లీ, జూలై 1 : అస్సాంలో వరదల వల్ల మరణించిన వారి సంఖ్య ఆదివారం నాటికి 35కు చేరింది. నదీప్రవాహాలు తగ్గుముఖం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం కజారింగా జాతీయ పార్కులో వరదలలో…

ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా మహ్మద్‌ ముర్సి

కైరో, జూలై 1: మహ్మద్‌ ముర్సి ఈజిప్ట్‌ అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. ఆయన నేతృత్వం వహిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్‌ ధికారంలోకి వచ్చింది. 84 ఏళ్ల తర్వాత మొదటిసారిగా ఈ గ్రూపు అధికారం చేజిక్కించుకుంది. కాని సైన్యం మాత్రం తన…

జూబ్లీహాలులో స్వల్ప అగ్నిప్రమాదం

ఎసీలలో అంతరాయం వల్లేనంటున్న అధికారులు.. జాగ్రత్తలు తీసుకుంటాం.. : చక్రపాణి స్వల్ప ఘటన : మంత్రి శ్రీధర్‌బాబు హైదరాబాద్‌, జూలై 1 : ఆదివారం మధ్యాహ్నం కేంద్ర మాజీ మంత్రి, రాష్ట్రపతి అభ్యర్ధి ప్రణబ్‌ సిఎల్‌పి భేటీ అనంతరం…

భవిష్యత్‌పైనే మంత్రు కమిటీ దృష్టి

ఉప ఎన్నికల్లో ఓటమిపై పోస్టుమార్టం 15 రోజుల్లో నివేదిక : ధర్మాన హైదరాబాద్‌, జూన్‌ 30 : సంక్షేమ పథకాల్లో చేపట్టాల్సిన మార్పులను పరిశీలిస్తామని, ఆ తర్వాత ఒక నివేదిక సమర్పిస్తామని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. శనివారంనాడు…

జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు సి.ఎం. ఆదేశం

హైదరాబాద్‌: జూబ్లి హాల్లో అగ్ని ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి. ఈ రోజు ప్రణబ్‌ ముఖర్జీ సీఎల్పీ సమావేశం ముగిసి వెళ్లినాక అగ్ని ప్రమాదం జరిగింది.  షార్ట్‌ సర్క్యూటే కారణ మని భావిస్తున్నారు. ఫైర్‌ సిబ్బంది…

మద్యనిషేధం ఉండాలన్నదే నా విధానం:బొత్స

హైదరాబాద్‌:రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేదం విధించాలన్నదే తన విదానమని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చెప్పారు.నిషేదం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడేదేమీ ఉండదనీ ఇతర ఆదాయ మార్గాలుంటాయని అన్నారు.గాంధీభవన్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.నిషేదమన్నది తన వ్యక్తిగత అభిప్రాయమైనా…

ఉలిక్కిపడ్డ ఉత్తరాంధ్ర

నాగార్జున ఆగ్రో కెమికల్‌ కంపనీలో , పేలిన రియాక్టర్‌ , భారీ అగ్నిప్రమాదం , ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని , పరుగులు తీసిన పల్లెలు , శ్రీకాకుళం, జూన్‌30: శ్రీకాకుళం జిల్లాలోని నాగార్జుజన అగ్రికెమ్‌ పరిశ్రమలలో ఘోర అగ్ని…