Thursday, 19 November 2026

ముఖ్యాంశాలు

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై:మద్దతివ్వాలని కరుణానిధితో భేటీచెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చెన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌…

బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూలై 5న

దండకారణ్య బంద్‌కు మావోయిస్టుల పిలుపుఛత్తీస్‌గఢ్‌                                                     జూన్‌ 30(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని బసాగూడలో ఎన్‌కౌంటర్‌ పేరుతో దాదాపు 20మందిని చంపివేయడాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిం చింది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూలై5న దండ కారణ్య బంద్‌కు ఆ పార్టీ…

మన వైద్యం అంతంతమాత్రమే

మాతా శిశు మరణాలపై ప్రధాని ఆందోళన చెన్నై: మన వైద్యం ఇంకా అధ్వాన్నంగానే ఉంది. వరుెసగా నెలకొంటున్న శిశు, గర్భినుల మరణాలు ఆందోళన రెకెత్తిస్తున్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా మూడింట రెండొంతుల డబ్బును ప్రజల…

చెన్నై నుంచి ప్రణబ్‌ ప్రచారం

చెన్నై: యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థి ప్రణబ్‌ ముఖర్జీ తన అభ్యర్థిత్వానికి మద్దతు కూడగట్టేందుకు చెన్నై నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. చైన్నైలో ఆయనకు డీఎంకే నేతలు ఘన స్వాగతం పలికారు. తర్వాత డీఎంకే అధినేత కరుణానిధితో ప్రణబ్‌ భేటీ అయ్యారు.…

పెళ్లి పేరుతో వంచననిత్యం పెళ్లికొడుకు కోసం అన్వేషణ

ముంబయి, జూన్‌ 30 : అందంగా, వేలవేలకు వేలు సంపాదించే మగువలకు వల వేయడం, అవసరం తీరిన తర్వాత పారిపోవడం అతని నైజం. అతివల జీవితాలతో ఆడుకుంటున్న 30 ఏళ్ల యువకుడిని ముంబయిలోని కేర్వాడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.…

ముదిరి పాకాన పడ్డ ‘కర్ణాటకం’

8 మంది మంత్రుల రాజీనామాకర్ణాటక జూన్‌ 29 (జనంసాక్షి): కర్ణాటకలో బీజేపీి ప్రభుత్వంలో కొనసాగుతున్న సంక్షోభం శుక్రవారం ముదిరిపాకాన పడింది.రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై గట్టి పట్టున్న బి.ఎస్‌.యడ్యూరప్ప విధేయులైన ఎనిమిది మంది మంత్రులు శుక్రవారం తమ రాజీనామా పత్రాలను…

నాయకత్వపు మార్పు ఉండదు

కృష్ణా డెల్టాకు నీరివ్వడం అన్యాయం : పాల్వాయి న్యూఢిల్లీ, జూన్‌ 29 (జనంసాక్షి):తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించేలా నాగార్జున సాగర్‌ నుంచి కృష్ణా డెల్టాకు నీరివ్వడం అన్యాయమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధనరెడ్డి అన్నారు. శుక్రవారంనాడు ఆయన…

మా గొంతులెండినా ..

మా గుండెలు మండినా మీకు పట్టదు ! మాకు కన్నీళ్లు.. కృష్ణా డెల్టాకు సాగునీళ్లా హరీష్‌రావు ఫైర్‌ హైదరాబాద్‌, జూన్‌ 29 (జనంసాక్షి): కృష్ణా డెల్టాకు నీటిని విడుదల చేయాలన్న ముఖ్యమంత్రి కిరణ్‌ నిర్ణయాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి…

ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదల టాప్‌-10లో బాలురదే పైచేయి

ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హైదరాబాద్‌, జూన్‌ 29 : ఎంసెట్‌-2012 ఫలితాలు విడుదలయ్యాయి. టాప్‌ 10లో బాలురదే పైచేయిగా నిలిచింది. మాసాబ్‌టాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఎంసెట్‌ ఫలితాలను ఉప ముఖ్యమంత్రి…

అధినేతలు వెంటరాగా..

ప్రణబ్‌, సంగ్మా రాష్ట్రపతి అభ్యర్థులుగా నామినేషన్‌ దాఖలు న్యూఢిల్లీ, జూన్‌ 28 (జనంసాక్షి):ఇస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. దేశ 14వ రాష్ట్రపతి పదవికి ఎన్డీఎ తరఫున లోక్‌సభ మాజీ స్పీకర్‌ టి.ఎ సంగ్మా గురువారం తన నామినేషన్‌ పత్రాలను…