Saturday, 7 November 2026

ముఖ్యాంశాలు

ఎన్నికల సంస్కరణలపై జాతీయ సెమినార్‌

ఉప ఎన్నికల నిర్వహణ బేష్‌ ఎన్నికల నిఘా వేదిక ప్రశంసలు హైదరాబాద్‌, జూన్‌ 13 : ఎన్నికల నిర్వహణలో తీసుకురావాల్సిన సంస్కరణలపై త్వరలో జాతీయ స్థాయిలో ఒక సెమినార్‌ను నిర్వహిస్తామని ఎన్నికల నిఘా వేదిక రాష్ట్ర కమిటీ పేర్కొంది.…

కుకట్‌పల్లిలో భారీ అగ్నిప్రమాదం

హైదరాబాద్‌, జూన్‌ 13 : రాజధాని నగరంలోని కుకట్‌పల్లిలో నిర్వహిస్తున్న ఓ ఎగ్జిబిషన్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రదర్శన శాలలో దాదాపు 75 స్టాల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. పక్కనే పార్కు చేసి ఉన్న నాలుగు లారీలకు…

వాహనదారులకు శుభవార్త!

న్యూఢిల్లీ, జూన్‌ 13 : వాహనదారులకు శుభవార్త… రానున్న రెండు మూడు రోజుల్లో పెట్రోలు లీటరు ధర మరో రెండు రూపాయలు తగ్గే అవకాశం ఉన్నట్టు వార్తలు వినవస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడయిల్‌ ధరలు తగ్గడంతో చమురు సంస్థలు…

రూ.50లక్షల ఎర్రచందనం స్వాధీనం

తిరుపతి, జూన్‌ 13 : చిత్తూరు జిల్లాలో ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేస్తున్న ముఠాను అటవీ శాఖాధికారులు వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. బుధవారంనాడు అటవీ ప్రాంతం నుంచి లారీలో భారీ ఎత్తున ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారాన్ని తెలుసుకున్న…

బినాయక్‌సేన్‌కు గాంధీ పురస్కారం

లండన్‌  : భారత సంతతికి చెందిన మానవ హక్కుల కార్యకర్తలు బినాయక్‌ సేన్‌, బులు ఇమామ్‌లకు లండన్‌లో ని గాంధీ ఫౌండేషన్‌ అంత ర్జాతీయ శాంతి పురస్కారా లను ప్రకటించింది. మహాత్మా గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ, అహింసను పాటిం…

పారిశ్రామిక వృద్ధి రేటు నిరాశాజనకం : ప్రణబ్‌ నిట్టూర్పు

న్యూఢిలీ :  పారిశ్రామిక వృద్ధి రేటు 0.1 శాతానికి క్షీణించడం పట్ల ఆర్థిక శాఖా మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ విచారం వ్యక్తం చేశారు. పారిశ్రామిక రంగానికి అత్యవసరంగా  ప్రోత్సాహకాలు ఇవ్వవలసిన అవసరం ఉన్నదని ఆయన అభిప్రాయపడ్డారు. పారి శ్రామిక…

రీపోలింగ్‌ ఉండదు

శ్రీస్వల్ప ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతం శ్రీనాలుగు చోట్ల పోలింగ్‌ బహిష్కరణ : భన్వర్‌లాల్‌ హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): రెండు మూడు సంఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్‌లాల్‌ చెప్పారు.…

వాన్‌పిక్‌ భూముల రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

హైదరాబాద్‌, జూన్‌ 12 (జనంసాక్షి): వివాదాస్పద జీఓల రద్దుకు గల అవకాశాలను ప్రభుత్వం పరి శీలిస్తోంది.  ఇప్పటికే  బ్రహ్మణీ స్టీల్స్‌, బయ్యారం గనుల లీజును రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు వాన్‌పిక్‌ భూకేటాయింపులు తదితర జీఓల పై…

రాష్ట్రపతి ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ జూలై 19న ఎన్నికలు

ఏపీ ఉప ఎన్నికలపై ఫిర్యాదు అందలేదు : ఈసీ న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూలు మంగళవారం నాడు జారీ అయింది. కేంద్ర ఎన్నికల కమిషనర్‌ సంపత్‌ విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికకు…

పరకాలలో పోలీసుల అత్యుత్సాహం

ఆగ్రహించిన ప్రజలు .. పోలీస్‌ వాహనం ధ్వంసం పరకాల, జూన్‌ 11 : పరకాల నియోజకవర్గ పరిధిలోని ఆత్మకూరు మండలం ఊరుగొండ పోలింగ్‌ కేంద్రంలో ఓటేసి వెళుతున్న ఓటర్లపై పోలీసులు అకారంగా లాఠీలు ఝుళిపించారు. దీంతో పలువురు గాయపడ్డారు.…