కేజీబీవీ విద్యార్థినికి మెడికల్ లో సీటు
కేజీబీవీ నిర్మల్ అర్బన్ లో చదివిన రాథోడ్ శిల్ప అనే విద్యార్థినికి TRR సంగారెడ్డి మెడికల్ కాలేజీలో MBBS సీటు లభించింది . కుమారి శిల్పను కలెక్టర్ భవనంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారుకి శాలువాతో సత్కరించి పుష్పగుచ్చంతో…
