డి ఎల్ పి ఓ క్షేత్రస్థాయి పర్యటన
శంకరపట్నం జనం సాక్షి: సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ క్రీడా ప్రాధాన్యాలను వేగంగా పూర్తి చేయాలని డి.ఎల్.పి.ఓ లతా సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం శంకరపట్నం మండలం ఎరడపల్లి, చింతగుట్ట గ్రామాల్లో గ్రామీణ…









