అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం
` కారు, లారీ ఢీకొని 9మంది మృతి ఉరవకొండ,ఫిబ్రవరి 6(జనంసాక్షి): అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం`బళ్లారి జాతీయ రహదారిపై విడపనకల్ మండలం కొటాలపల్లి సవిూపంలో ఇన్నోవా కారు, లారీ ఢీకొన్నాయి. ఈ…










