దశాబ్దాలపాటు కొవిడ్ ప్రభావం ఉంటుంది
` డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిక జెనీవా,ఫిబ్రవరి 7(జనంసాక్షి): గత రెండేళ్లుగా వణికిస్తోన్న కరోనా మహమ్మారి బారి నుంచి ఎప్పుడు బయటపడతామా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. కొద్ది రోజులుగా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. కొత్త వేరియంట్ల ముప్పు ఇంకా…










