Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

పినాకా`ఈఆర్‌ రాకెట్‌ పరీక్ష సక్సెస్‌

పోక్రాన్‌,డిసెంబరు 11(జనంసాక్షి): పినాకా రాకెట్‌ వ్యవస్థకు చెందిన ఎక్స్‌టెండెడ్‌ రేంజ్‌ను ఇవాళ విజయవంతంగా పరీక్షించారు. రక్షణ మంత్రిత్వశాఖ ఈ విషయాన్ని తెలిపింది. గత మూడు రోజుల నుంచి దశల వారీగా విజయవంతంగా టెస్టింగ్‌ సాగుతోంది. పోక్రాన్‌ ఫీల్డ్‌ రేంజ్‌లో…

కొవిడ్‌ వేళ పేదలకు అండ గాంధీ ఆసుపత్రి

` 84వేల మందికి వైద్యసేవలు అందించిన ఘనత ` పేదలకు కార్పోరేట్‌ స్థాయి వైద్య సేవలు ` అధునాతన సౌకర్యాలతో కూడిన సీిటీ`స్కాన్‌ ప్రారంభించిన మంత్రులు హరీశ్‌, మహమూద్‌,తలసాని హైదరాబాద్‌,డిసెంబరు 11(జనంసాక్షి): కొవిడ్‌ సమయంలో దాదాపు 84 వేల…

అమెరికాలో పనిచేయని బూస్టర్‌ డోసు

` ఒమిక్రాన్‌తో గజగజ వాషింగ్గన్‌,డిసెంబరు 11(జనంసాక్షి):అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్‌`19 సృష్టిస్తోన్న విలయం అంతా ఇంతా కాదు. ప్రపంచ స్థాయి అత్యున్నత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక మంది ఈ మహమ్మారి కాటుకు బలైపోయిన విషయం తెలిసిందే. అయినా,…

భారత్‌లో యాంటీబాడీలు అధికం

` కొవిడ్‌ విజృంభించకపోవచ్చు ` సీఎస్‌ఐఆర్‌ మాజీ డైరెక్టర్‌ రాకేష్‌ మిశ్రా వెల్లడి ` నగరాల్లో 90శాతం యాంటీబాడీలు ` దేశంలో 70 నుంచి 80శాతం సీరోపాజిటివిటీ రేట్‌ కలిగిఉంది దిల్లీ,డిసెంబరు 11(జనంసాక్షి):కరోనా మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రపంచం…

సింగరేణి పరిరక్షణకు యద్ధానికైనా సిద్ధం

` కార్మిక సంఘాలు ` జనవరి 20న మరోసారి సమావేశం ` 3 రోజుల సమ్మె విజయవంతం ` నేటినుంచి విధుల్లోకి కార్మికులు గోదావరిఖని, డిసెంబర్‌ 11, (జనంసాక్షి):హైదరాబాద్‌: రీజినల్‌ లేబర్‌ కమిషనర్‌తో సింగరేణి కార్మిక సంఘాల చర్చలు…

చేనేతకు చేయూత ఏదీ?

` విన్నపాలు ముగిసాయి ` పోరాటమే మిగిలింది ` తెలంగాణ చేనేతకు కేంద్రం మొండిచేయి ` మండిపడ్డ మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబరు 10(జనంసాక్షి): చేనేత పరిశ్రమను ఆదుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ…

ఒమిక్రాన్‌తో వచ్చే ప్రమాదమేవిూ లేదు

` ప్రపంచ ఆరోగ్య సంస్థ భరోసా జెనీవా,డిసెంబరు 8(జనంసాక్షి):గత కోవిడ్‌ వేరియంట్లతో వచ్చిన వ్యాధుల కన్నా.. ఒమిక్రాన్‌తో వచ్చే వ్యాధులు మరీ ప్రమాదకరంగా ఏవిూలేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. టీకా రక్షణను పూర్తిగా దాటివేసే శక్తి ఒమ్రికాన్‌కు…

ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్‌,బీజేపీ డ్రామా

` కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,డిసెంబరు 8(జనంసాక్షి): ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డ్రామాలాడుతున్నాయని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడంతో రాష్ట్రంలో…

బొగ్గుగనుల వేలం ఆపండి

` సింగరేణి సమ్మె నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ప్రధానికి లేఖ హైదరాబాద్‌,డిసెంబరు 8(జనంసాక్షి):కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ సింగరేణిలో తలపెట్టిన 4 కోల్‌ బ్లాక్స్‌ వేలాన్ని నిలిపివేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు(కేసీఆర్‌) ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశారు. 4…

హెలికాప్టర్‌ ప్రమాదంలో సీడీఎస్‌ బిపిన్‌ రావత్‌ దుర్మరణం

` హెలికాప్టర్‌ ప్రమాదంలో భార్య మధులికతో సహా మృత్యువాత ` నేడు పార్లమెంట్‌లో ప్రకటన చేయనున్న కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ ` ప్రధాని మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్‌కోవింద్‌లతో సహా పలువురు ప్రముఖుల సంతాపం చెన్నై,డిసెంబరు 8(జనంసాక్షి):దేశంలో జాతీయ విషాదం నెలకొంది.…