Friday, 13 November 2026

ముఖ్యాంశాలు

కేటీఆర్‌ కారుకు చలాన్‌

` చట్టం ముందు అందరూ సమానులే ` కానిస్టేబుల్‌కు సన్మానం హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):రెండు రోజుల క్రితం తన వాహనానికి చలాన్‌ విధించిన ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఐలయ్యను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అభినందించారు. రాంగ్‌ రూట్‌లో…

తెలంగాణపై కేంద్రం వివక్ష

` అయినా అధిగమిస్తాం ` అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌,అక్టోబరు 4(జనంసాక్షి):తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. పర్యాటకం, ఇతర విషయాల్లో కేంద్రం పట్టించుకోవట్లేదని ఆరోపించారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి…

పాండోరా పత్రాలపై కేంద్రం కీలక నిర్ణయం

దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): ప్రపంచవ్యాప్తంగా పన్ను ఎగవేతదారుల గుట్టురట్టు చేస్తూ వెలుగులోకి వచ్చిన రహస్య పత్రాలు కలకలం రేపుతున్నాయి. అనేక దేశాల్లో బాగా పేరొందిన ప్రముఖులు పన్నులు కట్టకుండా విదేశీ బ్యాంకుల్లో దాచిన ఖాతాల వివరాలు ‘పాండోరా పత్రాలు’ పేరిట…

.ఇకపై జంతువులను హింసించ కూడదు

` భారీ జరిమానా తప్పదు ` త్వరలో పార్లమెంట్‌లో సవరణ బిల్లుకు సన్నద్ధమవుతోన్న కేంద్రం దిల్లీ,అక్టోబరు 4(జనంసాక్షి): జంతువుల పట్ల క్రూరత్వాన్ని ప్రదర్శిస్తూ వాటిని హింసించే వారికి ఇకపై భారీ జరిమానా విధించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. జైలు శిక్ష…

.ఇంత దారుణమా..

` మీకన్నా బ్రిటీషర్లే నయం ` యూపీలో రైతులపైదాడిపై మండిపడ్డ విపక్షాలు ` భాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంకాగాంధీ అరెస్టు ` న్యాయంకోసం జరుగుతున్న అహింసాపోరులో రైతులను గెలిపిస్తాం: రాహుల్‌ లఖ్‌నవూ,అక్టోబరు 4(జనంసాక్షి):ఉత్తర్‌ప్రదేశ్‌ లఖీంపుర్‌ ఖేరీ ఘటనలో బాధిత…

మన ఆడబిడ్డలకు బతుకమ్మ చీర

` తెలంగాణ ఆడపడుచులకు బతుకమ్మ పండగ కానుక ` చీరల పంపిణీ కార్యక్రమానికి అన్ని చర్యలు తీసుకున్నాం ` పథకంతో ఆడబిడ్డలకు అందమైన చీరతోపాటు, నేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నిండాయి ` ఈ సంవత్సరం 30 సరికొత్త…

తైవాన్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం

ఎలక్ట్రానిక్‌ రంగంలో భాగస్వామ్యం` తైవాన్‌`తెలంగాణ కనెక్ట్‌ సమావేశంలో ప్రసంగించిన మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌,సెప్టెంబరు 30(జనంసాక్షి): తైవాన్‌ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. తైవాన్‌ పెట్టుబడుల…

హుజురాబాద్‌కు మోగిన నగారా

` ఎన్నికల షెడ్యూల్‌ విడుదల ` అక్టోబర్‌ 1న నోటిఫికేషన్‌ విడుదల ` నామినేషన్‌ దాఖలుకు అక్టోబర్‌ 8 చివరి తేదీ ` అక్టోబర్‌ 11న నామినేషన్ల పరిశీలన ` అక్టోబర్‌ 30న ఎన్నిక..నవంబర్‌ 2న కౌంటింగ్‌ `…

అమిత్‌షా,పియూష్‌గోయల్‌లతో సీఎం కేసీఆర్‌ భేటీ

న్యూఢల్లీి,సెప్టెంబరు 27(జనంసాక్షి):మరో సారి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో సీఎం కేసీఆర్‌ భేటీ అయ్యారు. రెండు రోజుల్లో ఇది రెండో భేటీ. సీఎం కేసీఆర్‌ వెంట డీజీపీ మహేందర్‌ రెడ్డి ఉన్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చర్యలపై డీజీపీ…

భారత్‌బంద్‌ విజయవంతం

` నిలిచిన రైళ్లు, రవాణా వ్యవస్థ ` సాగుచట్టాల రద్దు వరకు పోరు ఆగదు ` రైతు సంఘాల హెచ్చరిక దిల్లీ,సెప్టెంబరు 27(జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ నేడు దేశవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు…