సింగరేణి కార్మికులకు బోనస్..
` సగటున ఒక్కో కార్మికునికి రూ.1.15 లక్షలు హైదరాబాద్,అక్టోబరు 6(జనంసాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సింగరేణి కార్మికులకు ప్రకటించిన 29 శాతం లాభాల బోనస్ సొమ్మును కార్మికులకు ఈ నెల 11వ తేదీన చెల్లించనున్నట్లు సింగరేణి సీఎండీ శ్రీధర్…










